Bail
-
#Telangana
Delhi Liquor Scam: మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి బెయిల్
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైకి బెయిల్ లభించింది.ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 6, 2023న అరెస్టు చేసింది. శస్త్ర చికిత్స అనంతరం భార్య ఆరోగ్యం దృష్ట్యా గతేడాది డిసెంబర్‌లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.
Date : 11-09-2024 - 5:24 IST -
#India
Delhi liquor scam case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ఇద్దరికి బెయిల్
Delhi liquor scam case : నిందితులిద్దరూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వెలువరించారు. ‘వీరికి బెయిల్ మంజూరు చేయబడింది. 2021-22కిగానూ రూపొందించిన కొత్త మద్యం పాలసీలో తప్పుడు మార్పులు చేయడం ద్వారా వ్యాపారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి..
Date : 09-09-2024 - 5:03 IST -
#India
Bibhav Kumar : స్వాతి మాలివాల్‌పై దాడి కేసు..బిభవ్ కుమార్‌కు బెయిల్
బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరీ చేసింది. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై బిభవ్ అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంవో కార్యాలయంలో.. బిభవ్‌కు ఎటువంటి పోస్టు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది.
Date : 02-09-2024 - 5:25 IST -
#India
Vijay Nair : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..విజయ్ నాయర్‌కు బెయిల్
ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరైంది. సోమవారం మధ్యాహ్నం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత నాయర్‌కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
Date : 02-09-2024 - 3:31 IST -
#Telangana
Supreme Court : సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం
కవితకు బెయిల్ మంజూరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికలకు ముందే ఒప్పందం జరిగిందన్నారు..ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది.
Date : 29-08-2024 - 6:33 IST -
#Speed News
Kavitha : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత..బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు.
Date : 28-08-2024 - 5:56 IST -
#Speed News
Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
బీఆర్‌ఎస్‌కు భారీ ఊరట లభించింది. ఆ పార్టీ అధినేతే కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
Date : 27-08-2024 - 1:13 IST -
#Telangana
KTR : 10 కేజీలు తగ్గిన కవిత.. నెక్ట్ వీక్ బెయిల్: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కవిత కి నెక్ట్ వీక్ బెయిల్ వస్తుంది అని కేటీఆర్ తెలిపారు . కవిత కు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 09-08-2024 - 3:05 IST -
#India
Manish Sisodia: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా?
మనీష్ సిసోడియా బెయిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇప్పుడు ఆయన నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Date : 09-08-2024 - 1:07 IST -
#India
Manish Sisodia Bail: 17 నెలల తర్వాత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తుపై సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం సిసోడియా తన పాస్‌పోర్టును అప్పగించాల్సి ఉంటుంది.
Date : 09-08-2024 - 12:32 IST -
#India
Lakhimpur Kheri case : లఖింపుర్ ఖేరి కేసులో ఆశిష్ మిశ్రాకు సుప్రీం బెయిల్
ఆవిష్ మిశ్రాకు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్వల్ భుయాన్‌లో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్ ఇచ్చింది.
Date : 22-07-2024 - 2:28 IST -
#India
Assault Case : బిభవ్ కుమార్ బెయిల్‌ను తిరస్కరించిన హైకోర్టు
అతనికి బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి కారణం లేదని జస్టిస్ అనూప్ కుమార్ మెండిరట్ట బిభవ్ కుమార్ బెయిల్ పటిషన్‌ను తోసిపుచ్చారు.
Date : 12-07-2024 - 5:01 IST -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Date : 12-07-2024 - 11:16 IST -
#Telangana
Kavitha Bail: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు
Date : 01-07-2024 - 6:36 IST -
#Speed News
Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు జూన్ 13న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
Date : 28-06-2024 - 3:02 IST