Avoid Spices
-
#Life Style
Avoid Spices : ఎండాకాలంలో ఈ మసాలా పదార్థాలు అస్సలు తినకండి..
మనం అన్ని వంటకాలలో మసాలా పదార్థాలను వేసుకుంటూ ఉంటాము. కానీ ఎండాకాలంలో(Summer) మనం మసాలా పదార్థాలను ఎక్కువగా తినకూడదు.
Published Date - 07:30 PM, Wed - 19 April 23