Aviation Accident
-
#World
కువైట్ లో కూలిన అమెరికా యుద్ధ విమానం
F-15E Strike కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరం సమీపంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కుప్పకూలింది. విమానం భూమిని ఢీకొట్టడానికి కొన్ని క్షణాల ముందే పైలట్ చాకచక్యంగా ఎజెక్ట్ అయ్యి పారాచూట్ సాయంతో కిందకు దిగాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం అదుపుతప్పి గాల్లో గింగిరులు కొడుతూ కింద పడిపోవడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పైలట్‌కు స్థానికులు సాయం చేసి […]
Date : 02-03-2026 - 12:31 IST -
#India
అజిత్ పవార్ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్‌లోని వాయిస్ రికార్డర్‌లో నిక్షిప్తమైంది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. విమానాన్ని నియంత్రించడానికి […]
Date : 29-01-2026 - 11:12 IST -
#India
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్‌లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నారు. […]
Date : 29-01-2026 - 10:15 IST -
#India
అజిత్ పవార్ విమానంలో లేడీ పైలట్.. ఎవరీ శాంభవి పాఠక్?
Shambhavi Pathak మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో కూలిపోయిన విమానంలో మృతి చెందిన పైలట్‌లలో కెప్టెన్ శాంభవీ పాఠక్ ఒకరు. ఈ ప్రమాదంలో కీలక రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కెప్టెన్ శాంభవి పాఠక్ ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ (కొన్ని సందర్భాల్లో కో-పైలట్ అంటారు)గా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి పాఠశాలలో విద్యార్థినిగా శాంభవి […]
Date : 28-01-2026 - 3:22 IST -
#Speed News
Shocking: హైవేపై కూలిన విమానం.. పైలట్‌తో సహా ఇద్దరు మృతి
Shocking: ఇటలీలో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నతరహా అల్ట్రాలైట్ విమానం హైవేపై కుప్పకూలడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 26-07-2025 - 11:57 IST -
#India
Ahmedabad Plane Crash: విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVR
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి గుజరాత్ ATS (ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు కీలక ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Date : 13-06-2025 - 5:33 IST -
#India
Air India Flight Crash : అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో కూలిన ఎయిర్ ఇండియా విమానం..
Air India Flight Crash : అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది.
Date : 12-06-2025 - 2:29 IST