Auto Travel
-
#Telangana
KTR: మరోసారి ఆటోలో ప్రయాణించిన మాజీ మంత్రి కేటీఆర్
KTR: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(ktr)మరోసారి ఆటోలో ప్రయాణించారు. (auto Travel)ఈరోజు బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం(BC Bandhu Scheme) ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్‌గా కేటీఆర్ […]
Date : 29-02-2024 - 1:05 IST