Auto News
-
#automobile
రోడ్డుపై తెల్లటి గీతలు.. ఎందుకు ఉంటాయో తెలుసా?!
చాలా రోడ్లపై ఈ తెల్లటి పట్టీల కోసం రిఫ్లెక్టివ్ పెయింట్ లేదా 'క్యాట్-ఐ'లను ఉపయోగిస్తారు. ఇవి రాత్రి సమయంలో వాహన హెడ్‌లైట్ల వెలుతురుకు మెరుస్తాయి.
Date : 23-02-2026 - 4:53 IST -
#automobile
రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసినట్లే!
చెన్నైలో కవర్లు లేకుండా టెస్టింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే దీని లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ వేయబోయే అతిపెద్ద అడుగుగా ఇది నిలవనుంది.
Date : 21-02-2026 - 5:45 IST -
#automobile
కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే!
ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ తక్కువగా ఉన్నా లేదా మురికిగా ఉన్నా గేర్ ఇరుక్కుపోయే సమస్య వస్తుంది. వీలైనంత వరకు ఫ్లూయిడ్ స్థాయిని, దాని స్థితిని తనిఖీ చేయండి.
Date : 20-02-2026 - 8:32 IST -
#automobile
ఈ ఏడాదిలో కారు కొనటానికి ఇదే మంచి సమయమా?!
సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 1 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిస్తుంటాయి. ముడి సరుకుల ధరలు పెరగడం, పన్నులు లేదా ఇతర ఖర్చుల వల్ల ఇలా జరుగుతుంది.
Date : 19-02-2026 - 10:06 IST -
#automobile
టైర్లపై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!
టైర్‌లో ఎప్పుడూ సరైన గాలి ఉండాలి. సాధారణంగా బైక్ లేదా కార్లకు 28-36 PSI మధ్య ప్రెజర్ మెయింటైన్ చేయాలి. సరైన గాలి ఉంటే వర్షంలో లేదా జారుడు రోడ్లపై ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.
Date : 18-02-2026 - 5:56 IST -
#automobile
మీ బైక్ ఇంజన్ ఓవర్‌హీట్ అవుతుందా?
ట్రాఫిక్‌లో క్లచ్‌ను ఎక్కువ సేపు సగం నొక్కి ఉంచకండి. తీవ్రమైన ఎండలో బైక్‌ను ఎక్కువ సేపు పార్క్ చేయకుండా చూడండి. ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన ఇంధనం, కంపెనీ సూచించిన ఆయిల్‌నే వాడండి.
Date : 16-02-2026 - 6:41 IST -
#automobile
ఈనెలలో కారు కొనేవారికి గుడ్ న్యూస్!
ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
Date : 14-02-2026 - 8:56 IST -
#automobile
5 లక్షలకు పైగా కార్లు రీకాల్.. కారణమిదే?!
BMW ఇంత భారీ స్థాయిలో కార్లను వెనక్కి పిలిపించడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు 2024లో బ్రేక్ సిస్టమ్ లోపం కారణంగా దాదాపు 15 లక్షల వాహనాలను రికాల్ చేసింది.
Date : 12-02-2026 - 10:20 IST -
#automobile
సామూహిక సమ్మెకు పిలుపునిచ్చిన డ్రైవర్లు.. కారణమిదే?!
డ్రైవర్లు యాప్ నుండి ఆఫ్‌లైన్‌లో ఉండటం వల్ల శనివారం అనేక నగరాల్లో క్యాబ్‌ల లభ్యత తగ్గవచ్చు. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి రావచ్చు లేదా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.
Date : 07-02-2026 - 9:33 IST -
#automobile
భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!
టాటా సియెర్రా భారతీయ కార్ల మార్కెట్లో ఒక ఐకానిక్ పేరు. 2026లో ఇది కొత్త, ఫ్యూచరిస్టిక్ అవతారంలో తిరిగి వచ్చింది. దీని ర్యాప్-అరౌండ్ రియర్ గ్లాస్ డిజైన్ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.
Date : 06-02-2026 - 10:02 IST -
#automobile
కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!
క్రూయిజ్ కంట్రోల్ అనేది ఒక ఆటోమేటిక్ ఫీచర్. దీని ద్వారా కారు మనం సెట్ చేసిన ఒక నిర్దిష్ట వేగంతో నిరంతరం ప్రయాణిస్తుంది.
Date : 05-02-2026 - 10:01 IST -
#automobile
టొయోటా కారుకు షాకింగ్ సేఫ్టీ రేటింగ్.. భద్రత అంతంత మాత్రమే!
ఆఫ్రికా వంటి మార్కెట్లలో భద్రతా ప్రమాణాలను తగ్గించడంపై గ్లోబల్ NCAP ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో ఇచ్చే స్టాండర్డ్ భద్రతా ఫీచర్లను ఆఫ్రికా మోడళ్లలో కూడా తప్పనిసరి చేయాలని కార్ల తయారీ కంపెనీలను కోరింది.
Date : 29-01-2026 - 5:30 IST -
#automobile
రూ. 21,000 చెల్లించి ఈ కారును సొంతం చేసుకోండి!
Renault Duster ప్రీ-బుకింగ్స్ జనవరి 26, 2026 నుండి ప్రారంభమయ్యాయి. ఎవరైతే ఈ కారును ముందే బుక్ చేసుకుంటారో వారికి తక్కువ ధరతో పాటు త్వరగా డెలివరీ పొందే అవకాశం లభిస్తుంది.
Date : 27-01-2026 - 9:49 IST -
#automobile
ప్రధాని మోదీ కారు ప్రత్యేకతలు ఇవే!
భద్రతతో పాటు ఈ SUV లోపల లగ్జరీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబిన్‌లో ల్యాండ్ రోవర్ 'టచ్ ప్రో డ్యూయో' ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.
Date : 26-01-2026 - 6:21 IST -
#automobile
మరో కొత్త కారును విడుదల చేసిన మహీంద్రా.. ధర ఎంతంటే?
ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Adrenox కనెక్టెడ్ టెక్నాలజీ, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
Date : 24-01-2026 - 3:55 IST