Auto News
-
#automobile
New Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లు ప్రారంభం!
సరికొత్త హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో రూ. 25,000 ప్రారంభ ధరతో చేసుకోవచ్చు. దీనితో పాటు హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు.
Date : 24-10-2025 - 4:51 IST -
#automobile
Toyota e-Palette: టయోటా నుంచి కొత్త వాహనం.. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు జర్నీ!
టయోటా ఈ ఎలక్ట్రిక్ కారులో లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలలో కనిపించే సాంకేతికతనే ఇందులో వాడారు.
Date : 22-10-2025 - 6:58 IST -
#automobile
Royal Enfield Classic 350: జీఎస్టీ తగ్గింపుతో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర తగ్గింపు.. ఎంత చౌకగా మారిందంటే?
హాల్సియోన్ బ్లాక్ పాత ధర రూ. 2,00,157. రూ. 16,373 తగ్గడంతో, ఇప్పుడు ఈ వేరియంట్ రూ. 1,83,784కు అందుబాటులో ఉంది.
Date : 21-10-2025 - 5:58 IST -
#automobile
CNG Cars: తక్కువ బడ్జెట్లో సీఎన్జీ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారా?
Maruti Alto K10 CNG ధర రూ. 4.82 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 998cc K10C ఇంజన్ ఉంది. ఇది 56 PS పవర్, 82.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ (ARAI) 33.85 km/kg ఉంది.
Date : 19-10-2025 - 2:25 IST -
#automobile
Tata Nexon: బంపరాఫర్.. ఈ కారుపై ఏకంగా రూ. 2 లక్షలు తగ్గింపు!
టాటా నెక్సాన్ అనేక ఇంజిన్- ట్రాన్స్మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. దీని వేరియంట్లను 'Smart', 'Creative', 'Fearless' వంటి కొత్త లేబుల్స్‌తో పరిచయం చేశారు.
Date : 18-10-2025 - 3:45 IST -
#automobile
Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మరో కారు.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
టయోటా హైరైడర్ ఏరో ఎడిషన్‌ను నాలుగు ఆకర్షణీయమైన రంగులలో (White, Silver, Black, Red) ప్రారంభించింది. కంపెనీ దీనితో పాటు ఒక ప్రత్యేకమైన స్టైలింగ్ ప్యాకేజీని కూడా అందించింది.
Date : 17-10-2025 - 9:53 IST -
#automobile
Engine Safety Tips: మీకు కారు లేదా బైక్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోసమే!
కారు లేదా బైక్ ఎక్కువసేపు ఆగి ఉన్నట్లయితే వెంటనే స్టార్ట్ చేయకుండా ముందుగా ఇంజిన్‌ను కొద్దిగా రన్ చేసి ఆయిల్‌ను మొత్తం సిస్టమ్‌లోకి చేరేలా చేయండి. ఈ పద్ధతి ఇంజిన్‌కు సురక్షితం, స్టార్టింగ్ సమస్యలను తగ్గిస్తుంది.
Date : 13-10-2025 - 3:35 IST -
#automobile
Abhishek Sharma: రూ. 10 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్!
ఈ ఫెరారీ ఇంటీరియర్ ఏదైనా ఫైవ్-స్టార్ లాంజ్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్ ఇవ్వబడింది. ఇది లోపలి వాతావరణాన్ని విశాలంగా, ప్రీమియంగా చేస్తుంది.
Date : 12-10-2025 - 1:32 IST -
#automobile
Alto K10: గుడ్ న్యూస్.. కేవలం రూ. 3.5 లక్షల్లోనే కారు!
మారుతి ఆల్టో K10ను కంపెనీ తమ కొత్త మరియు బలమైన Heartect ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేసింది. ఈ కారులో K-సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ ఇవ్వబడింది.
Date : 11-10-2025 - 3:25 IST -
#automobile
Uber: ఉబర్ డ్రైవర్లకు అదిరిపోయే శుభవార్త!
సబ్స్క్రిప్షన్ మోడల్లో వారి ఆదాయం గతంలో కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది డ్రైవర్లు సబ్స్క్రిప్షన్ మోడల్లో పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు.
Date : 11-10-2025 - 2:55 IST -
#automobile
Rohit Sharma: రోహిత్ శర్మ గ్యారేజ్‌లోకి కొత్త టెస్లా మోడల్ వై.. ఫీచర్లు, ధర వివరాలీవే!
టెస్లా మోడల్ వై ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ. 59.89 లక్షలుగా ఉంది. అయితే దీని లాంగ్ రేంజ్ వేరియంట్ రూ. 67.89 లక్షల వరకు ఉంటుంది. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన మోడల్ టెస్లా మోడల్ వై RWD స్టాండర్డ్ రేంజ్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.89 లక్షలు.
Date : 09-10-2025 - 8:45 IST -
#automobile
Passenger Vehicle: దసరా సీజన్లో భారీగా అమ్మకాలు.. సెప్టెంబర్‌లో ఆటో రంగం 6% వృద్ధి!
GST 2.0 రేట్ల తగ్గింపు అన్ని ఆదాయ వర్గాలలో కొనుగోలు శక్తిని, అధిక వర్షాలు, బలమైన ఖరీఫ్ పంట గ్రామీణ కొనుగోలు శక్తిని పెంచాయని ఫాడా పేర్కొంది.
Date : 08-10-2025 - 5:35 IST -
#automobile
Maruti Suzuki: దీపావళి బంపర్ ఆఫర్.. ఈ కారు ధరలో భారీ తగ్గింపు!
జీఎస్టీ కోతకు ముందు మారుతి వ్యాగన్ఆర్ LXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల 78 వేల 500గా ఉండేది. ఇప్పుడు ఈ కారు ధరలో రూ. 79 వేల 600 తగ్గింది.
Date : 07-10-2025 - 8:54 IST -
#automobile
Abhishek Sharma: ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కారును భారత్‌కు తేలేకపోయిన అభిషేక్ శర్మ.. కారణమిదే!
హావల్ హెచ్9 ఎస్యూవీ (Haval H9 SUV) కారు నవంబర్ నెల కల్లా భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఈ కారులో డ్రైవర్ సీటు కుడి వైపున ఉంటుంది. అలాంటప్పుడు అభిషేక్ శర్మకు ఆ కారు లభించే అవకాశం ఉంది.
Date : 05-10-2025 - 4:28 IST -
#automobile
Traffic Challan: ట్రాఫిక్ చలాన్లను ఆన్లైన్లో తనిఖీ చేయడం, చెల్లించడం ఎలా?
ప్రతి చలాన్ పక్కన 'పే నౌ' (Pay Now) బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేయవచ్చు. ఈ విధంగా మీరు ట్రాఫిక్ పోలీసు ఆఫీస్‌కు వెళ్లకుండానే సులభంగా చలాన్‌ను చెల్లించవచ్చు.
Date : 04-10-2025 - 5:27 IST