Auto Driver
-
#Telangana
Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు : హరీశ్ రావు
Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యల పై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘‘ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం. తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవరు భరోసా ఇస్తారు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన పై ప్రభుత్వం తక్షణం […]
Published Date - 11:29 PM, Thu - 14 March 24 -
#Cinema
Anupama Parameswaran : సావిత్రి సౌందర్య అనుకుంటే నువ్విలా చేస్తావా.. అనుపమపై అభిమాని ఆవేదన వీడియో వైరల్..!
Anupama Parameswaran మలయాళ భామ కు వీడియో మెసేజ్ అందిస్తూ వీరాభిమాని ఆటో డ్రైవర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమెను సావిత్రి, సౌందర్య అనుకుంటే ఇప్పుడు ఇలా చేస్తుందని ఆవేదన
Published Date - 11:25 AM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Published Date - 11:57 AM, Sun - 11 February 24 -
#Telangana
KTR: యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్
KTR: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయన పలు లోక్ సభ నియోజకవర్గాలపై ఫోకస్ చేసి గెలుపు వ్యూహాలపై ద్రుష్టిసారిస్తున్నారు. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకొని యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కోరారు. ఆటోల్లో కూడా […]
Published Date - 08:17 PM, Sat - 27 January 24 -
#Telangana
Harish Rao: ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం!
Harish Rao: సిద్దపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఆటో డ్రైవర్లు సిద్దిపేటకు బ్రాండ్అంబాసిడర్లు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారు’’ అని హరీశ్ రావు అన్నారు. […]
Published Date - 01:52 PM, Sat - 13 January 24 -
#Andhra Pradesh
Auto Driver: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్, 8 లక్షలు నగల బ్యాగ్ అప్పగింత!
Auto Driver: విజయవాడకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన ఎనిమిది లక్షల విలువైన నగల బ్యాగును మహిళకు అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. విజయవాడలో బంధువుల పెళ్లికి వెళ్లిన నవీన అనే వివాహిత నెల రోజుల పాపతో కలిసి ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు ఆటోలో ప్రయాణించారు. నవీనా తన బిడ్డకు పాలు పట్టింది. ఈ క్రమంలో ఆమె అనుకోకుండా తన పక్కన ఉన్న సీటుపై నగల బ్యాగ్‌ను వదిలివేసింది. బ్యాగ్ ఉన్న సంగతి తెలియని నాగేశ్వరరావు […]
Published Date - 12:28 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
Murder Case : అక్రమ సంబంధం కోసం హత్య చేసిన వాలంటీర్.. సుపారీ ఇచ్చి మరీ..
వాలంటీర్ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ ఆటో డ్రైవర్(Auto Driver) ని హత్య చేయించాడు.
Published Date - 10:00 PM, Thu - 7 September 23 -
#Speed News
Free Tamatoes: ఇదేందయ్యా ఇది ఆటోలో ప్రయాణిస్తే కేజీ టమోటాలు ఫ్రీ.. ఆటో డ్రైవర్ బంపర్ ఆఫర్?
ప్రస్తుతం టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దేశంలో టమాట ధరలు కేజీ
Published Date - 04:50 PM, Wed - 19 July 23 -
#Technology
Bengalore: ఆటోని కారులా మార్చేసిన ఆటో డ్రైవర్.. వీడియో వైరల్?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చదువు రాని వారు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ ఒక్క కొత్త కొత్తవి కనుకుంటున్నారు. తెలివికి చదువుతో పనిలేదు అని ఇప్
Published Date - 06:51 PM, Fri - 9 June 23 -
#Telangana
Gang Raped: వరంగల్‌లో దారుణం.. ఆటోలో వివాహితపై సామూహిక అత్యాచారం
వరంగల్ (Warangal)లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ సహా అతడి స్నేహితులు అత్యాచారాని (Gang Raped)కి ఒడిగట్టారు.
Published Date - 07:47 AM, Sun - 30 April 23 -
#Special
First Female Driver: సలాం సీమాదేవి.. ఆటో నడుపుతూ, కుటుంబానికి అండగా ఉంటూ!
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగవాళ్లతో సమానంగా పోటీ పడుతూ తమదైన ముద్ర వేస్తున్నారు. కష్టసాధ్యమైన పనులను సైతం
Published Date - 12:00 PM, Fri - 4 November 22 -
#South
Onam Bumper Lottery : అదృష్టం అంటే నీదే గురు.. లాటరీలో కోటీశ్వరుడైన.. ?
అదృష్ట లక్ష్మీ ఓ ఆటో డ్రైవర్ ఇంటి తలుపు తట్టింది. కుటుంబ పోషణ నిమిత్తం విదేశాలకు వెళ్లే పనిలో ఉన్నా ఆటో డ్రైవర్...
Published Date - 11:41 AM, Mon - 19 September 22 -
#Trending
Auto Driver Son Marks : ఆటో డ్రైవర్ కుమారుడు మార్కులిస్ట్ వైరల్
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో..అంచనా వేయడం కష్టం. రాత్రికి రాత్రే సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీ అయిన సింగర్ బేబీని తెలుగు రాష్ట్రాల్లో చూశాం. ఎన్నో అద్భుతాలు ఆ వేదిక. ద్వారా బయటకొచ్చిన సందర్బాలు అనేకం. ఇ
Published Date - 08:00 PM, Mon - 27 June 22 -
#Special
Auto Ambulance: ఆటోను అంబులెన్స్ గా మార్చి.. మూగజీవాలను కాపాడి!
మానవత్వం కనుమరుగైన పోతున్న ఈ రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ మూగ జీవాల రక్షణ కోసం పరితపిస్తున్నాడు.
Published Date - 03:29 PM, Mon - 11 April 22 -
#South
Mayor: కుంభకోణం మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం కార్పోరేషన్ కి మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్ శరవణన్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 08:46 PM, Mon - 7 March 22