AUS Vs ENG
-
#Sports
AUS vs ENG : అలెక్స్ క్యారీ మైండ్‌బ్లోయింగ్ కీపింగ్!
యాషెస్ సిరీస్‌లో అలెక్స్ క్యారీ అద్భుత కీపింగ్‌తో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో అతని మెరుపు వేగం, చాకచక్యం ప్రశంసనీయం. స్టీవ్ స్మిత్ నాయకత్వంలో జట్టు సమష్టి కృషితో గబ్బా టెస్టును కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2 – 0 ఆధిక్యంలో ఉంది. గబ్బా టెస్టులో అలెక్స్ క్యారీ కీపింగ్ ప్రదర్శన యాషెస్ సిరీస్ చరిత్రలో కొన్నాళ్ల పాటు నిలిచిపోవడం ఖాయం. హీరో ఆఫ్ ది యాషెస్.. […]
Date : 08-12-2025 - 2:11 IST -
#Sports
AUS vs ENG : యాషెస్ తొలి టెస్టు లో ఇంగ్లాండ్ ఆలౌట్..!
పెర్త్‌లో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో 19 వికెట్లు పడిపోగా.. రెండో రోజు కూడా అదే జరుగుతోంది. ఇరు జట్ల బౌలర్లు.. బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి […]
Date : 22-11-2025 - 1:55 IST -
#Sports
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఆలౌట్..నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్!
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 132 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 59/1తో లంచ్ విరామానికి చేరుకుంది, మొత్తం 99 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్, ఓలీ పోప్ నిలకడగా ఆడుతూ కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న […]
Date : 22-11-2025 - 11:03 IST -
#Sports
Test 150th Anniversary: టెస్టు క్రికెట్‌కు 150 ఏళ్లు.. ఎప్పుడంటే?
రెండు జట్ల మధ్య ఈ ప్రత్యేక టెస్టు మార్చి 11 నుంచి మార్చి 15 మధ్య జరగనుంది. 1877లో మొదటి టెస్ట్ మ్యాచ్, 1977లో సెంటెనరీ టెస్ట్ జరిగిన MCGలో ఆస్ట్రేలియా జట్టు ఫ్లడ్‌లైట్ల వెలుగులో టెస్ట్ ఆడడం ఇదే మొదటిసారి.
Date : 11-03-2025 - 1:52 IST -
#Sports
Indian National Anthem: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్!
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Date : 22-02-2025 - 5:03 IST -
#Sports
Jos Buttler: టీ20 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌కు దూరం కానున్న బట్లర్.. భార్యే కారణమా..?
టీ-20 ప్రపంచకప్ కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి తమ దేశానికి తిరిగొచ్చారు.
Date : 25-05-2024 - 8:36 IST -
#Sports
Mitchell Marsh: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్ కు ముందు స్టార్ ఆటగాడు దూరం..!
2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచింది. ఆస్ట్రేలియా జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా 4 గెలిచింది. ఆస్ట్రేలియా వెటరన్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) స్వదేశానికి తిరిగి వెళ్తున్నాడు.
Date : 02-11-2023 - 11:34 IST -
#Sports
England Level Series: బ్రాడ్ లాస్ట్ పంచ్.. ఇంగ్లండ్ దే యాషెస్ చివరి టెస్ట్..!
వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లండ్ తర్వాత అద్భుతంగా పుంజుకుని సీరీస్ ను సమం (England Level Series) చేసింది.
Date : 01-08-2023 - 7:55 IST -
#Sports
James Anderson: ఇంగ్లండ్ కు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి జేమ్స్ ఆండర్సన్..!
ఈ సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేకపోయాడు. అయితే ఈ అనుభవజ్ఞుడైన బౌలర్ నాల్గవ టెస్టులో పునరాగమనం చేయడం ఖాయమని సమాచారం.
Date : 17-07-2023 - 6:59 IST