Attached Bathroom
-
#Devotional
Bathroom: ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఏ దిక్కులో ఉండాలో తెలుసా?
వాస్తు (Vastu) సనాతన నిర్మాణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఇంటి నిర్మాణంలో వాస్తు పాత్ర చాలా ఉంటుంది. నియమానుసారం నిర్మించిన ఇంటి వైబ్రేషన్ ఎప్పుడూ బావుంటుంది. ఆ ఇంట్లో ఒక రకమైన శాంతిగా అనిపిస్తుంది. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు వాస్తు నియమాలు పాటించి నిర్మాణం చేసుకుంటేనే మంచిది. లేదంటే అనవసరపు అనుమానాలకు కారణం కావచ్చు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇల్లు కలకాలం సుఖశాంతులతో నిండి ఉంటుందని వాస్తు (Vastu) శాస్త్రం చెబుతోంది. వాస్తులో నిర్మాణానికి సంబంధించిన ప్రతి […]
Date : 21-02-2023 - 7:00 IST