Atmakur
-
#Andhra Pradesh
Atmakur Elections : ఆత్మకూరులో మంత్రులు, ఎమ్మెల్యేల మోహరింపు
ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం గ్రామానికో ఎమ్మెల్యే మండలానికి ముగ్గురు మంత్రులను వైసీపీ మోహరించింది.
Published Date - 05:30 PM, Tue - 21 June 22 -
#Speed News
Atmakur ByElections : ఆత్మకూరు బరిలో బీజేపీ, వైసీపీ
ఆత్మకూరు ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే, వచ్చే ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలనే విధానం ఆ పార్టీ ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికలకు దూరంగా ఉంది. ఇదే విధానాన్ని జనసేన కూడా అనుసరిస్తోంది. కానీ, ఆ పార్టీతో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాత్రం నామినేషన్ వేయడానికి సిద్ధం అయింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి […]
Published Date - 04:15 PM, Thu - 2 June 22 -
#Speed News
Konda vs MLA : పరకాల ఎమ్మెల్యే పై మాజీ మంత్రి కొండా ఫైర్.. తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరిక
పరకాల నియోజకవర్గంలో రాజకీయం కాక రేపుతుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఆగ్రాం పహాడ్‌లోని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక చిహ్నాన్ని శనివారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
Published Date - 10:35 AM, Sun - 23 January 22 -
#Speed News
ఆత్మకూరు ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మతసామరస్యం నెలకొనేలా చూడాలని సోము వీర్రాజు గవర్నర్ ని కోరారు. ఆత్మకూరులో అల్లర్లు, దహనకాండకు పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేయాలని.
Published Date - 11:36 AM, Thu - 13 January 22 -
#Andhra Pradesh
AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్
కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన సంఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ గా ఉంది . కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఆత్మకూరులో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ ధర్నా ఏపీ బీజేపీ దిగింది.
Published Date - 09:20 PM, Mon - 10 January 22 -
#Telangana
Atmakur Case: జై భీమ్ సినిమాలో జరిగిన సీన్ తెలంగాణలోని పోలీస్ స్టేషన్లో జరిగింది
ఈమధ్య కాలంలో బాగా చర్చకు తెరలేపిన సినిమా జై భీం. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలోఅమాయకుడైన ఆదివాసీ వ్యక్తిపై దొంగతనం నేరం మోపి, పోలీస్‌స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు.
Published Date - 05:04 PM, Fri - 12 November 21