HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Backs From Contesting In Atmakur Byelections

Atmakur ByElections : ఆత్మ‌కూరు బ‌రిలో బీజేపీ, వైసీపీ

  • Author : CS Rao Date : 02-06-2022 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Atmakur
Atmakur

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల‌కు టీడీపీ దూరంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోతే, వ‌చ్చే ఉప ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌నే విధానం ఆ పార్టీ ఎప్ప‌టి నుంచో అనుస‌రిస్తోంది. ఆ క్ర‌మంలో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. ఇదే విధానాన్ని జ‌న‌సేన కూడా అనుస‌రిస్తోంది. కానీ, ఆ పార్టీతో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ మాత్రం నామినేష‌న్ వేయ‌డానికి సిద్ధం అయింది.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. సీఎం జగన్‌ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి గురువారం నేడు నామినేషన్‌ దాఖలు ప‌రిచారు. నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్‌ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేష‌న్ వేశారు.

అనంతరం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్‌కు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్‌గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • atmakur
  • Atmakuru assembly seat
  • telugu desam party
  • YS Jagan Mohan Reddy

Related News

Jagan has lost his mind Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తాను రాష్ట్ర రాజధానిని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర నిర్మించాలని ఆనాడే జగన్‌కు చెప్పానన్నారు. జగన్‌ మూర్ఖత్వపు నిర్ణయాలతో మరోసారి మావిగన్‌ అంటున్నారని.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ ఏమైందని ప్రశ్నించారు. తాను ఆనాడే కుటుంబాల జోలికి వెళ్లొద్దని చెప్పినా వినలేదన్నారు. వైఎస్ జగన్‌కు కేంద్రాన్ని ప్రశ్ని

  • Fans Chant:

    Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

  • Nandyal MP Byreddy Shabari Lashes Out at YCP Leaders

    Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

Latest News

  • Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

  • Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

  • Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

  • Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?

  • Relationship: రాత్రిళ్లు దంపతులు కౌగిలించుకుని పడుకుంటే కలిగే లాభాలివే

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd