HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Former Minister Warns Mla In Andhra Pradesh

Konda vs MLA : ప‌ర‌కాల ఎమ్మెల్యే పై మాజీ మంత్రి కొండా ఫైర్‌.. తీవ్ర‌ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రిక‌

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం కాక రేపుతుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఆగ్రాం పహాడ్‌లోని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక చిహ్నాన్ని శనివారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

  • Author : Hashtag U Date : 23-01-2022 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Konda Surekha
Konda Surekha

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం కాక రేపుతుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఆగ్రాం పహాడ్‌లోని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక చిహ్నాన్ని శనివారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆగ్రాం పహాడ్ జాతరకు వచ్చే భక్తులకు అడ్డంకిగా ఉందని, స్మారక చిహ్నాన్ని కూల్చివేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం. కొండా చెన్నమ్మ, కొమురయ్య స్మారక స్థూపాన్ని కొండా సురేఖ 2010లో పరకాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించారని, ఆమె కుమార్తె సుస్మిత స్మారక స్థూపం కోసం భూమిని విరాళంగా ఇచ్చారని ఇక్కడ గుర్తు చేశారు.ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న కొండా సురేఖ, సుస్మిత ఆగ్రాం పహాడ్ గ్రామాన్ని సందర్శించారు.

చల్లా ధర్మారెడ్డికి తీవ్ర పరిణామాలుంటాయని మాజీ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. విగ్ర‌హాలు కూల్చ‌డానికి ధర్మారెడ్డికి ఏ హక్కు వచ్చింది’ అంటూ ఆమె ప్ర‌శ్నించారు. గతంలో కూడా ధర్మారెడ్డి కూల్చివేసేందుకు ప్రయత్నించారని.. అయితే అలా చేయవద్దని అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ హెచ్చరించారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే చ‌ల్లా ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పడంతో పాటు స్మారక చిహ్నాన్ని పునరుద్ధరించాలని కొండా సురేఖ కూతురు సుస్మిత డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో కొండా అనుచరులు ధర్మారెడ్డికి, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • atmakur
  • hanamkonda
  • Konda Surekha
  • MLA Challa Dharma Reddy

Related News

Former Andhra Pradesh Speaker Tammineni Sitaram absconding in land scam case.

Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కుంభకోణం కేసులో పరారీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య మరియు కుమారుడు ప్రస్తుతం పోలీసుల అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ పరిధిలో సుమారు ₹4 కోట్ల విలువైన 900 గజాల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారనే తీవ్రమైన ఆరోపణలు వారిపై వచ్చాయి. ఈ వ్యవహారంలో అసలు భూయజమాని బతికుండగానే, ఆయన మరణిం

  • Galla Jayadev's tweet on Nara Lokesh's apologies.

    Galla Jayadev: నారా లోకేష్ క్షమాపణలపై గల్లా జయదేవ్ ట్వీట్

Latest News

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

  • Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd