Assembly Session
-
#Telangana
TG Assembly Session : రేపట్నుంచి అసెంబ్లీకి రాను – రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TG Assembly Session : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అసెంబ్లీ వద్ద తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అనుచరుల బల ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు
Published Date - 05:05 PM, Sat - 30 August 25 -
#Andhra Pradesh
AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Published Date - 10:35 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..భద్రత కట్టుదిట్టం
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీకి ప్రసంగించనున్నాడు. అనంతరం సెషన్ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేశం , ఆతిథ్యం తీసుకునే నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Published Date - 11:11 AM, Sun - 23 February 25 -
#Telangana
Telangana Assembly : మార్చి1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు..!
Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, ఈ అంశాలపై చర్చించి, మూడు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుతో పాటు, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉపాధి రంగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు కొత్త బిల్లులను చట్టబద్ధం చేయాలని నిర్ణయించింది.
Published Date - 10:27 AM, Thu - 20 February 25 -
#Telangana
Assembly Session : అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
BRS MLA's Walkout : గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విడుదల కాకపోవడంతో సర్పంచులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రస్తావించారు.
Published Date - 11:45 AM, Mon - 16 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Published Date - 09:54 AM, Wed - 30 October 24 -
#Telangana
Telangana Assembly : ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చూస్తూ ఆందోళ చేశారు.
Published Date - 05:29 PM, Wed - 31 July 24 -
#Speed News
KCR : ఎన్నికల తరువాత తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
Published Date - 11:54 AM, Thu - 25 July 24 -
#Telangana
Telangana Assembly : రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఇప్పటికే గవర్నర్ 23 నుండి శాసనసభ, 24 నుండి మండలి సమావేశాలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
Published Date - 07:50 PM, Mon - 22 July 24 -
#Telangana
Telangana Assembly Session: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు
లంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హరీశ్ రావు ప్రసంగాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నన్ను కాదని సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు
Published Date - 03:10 PM, Wed - 20 December 23 -
#Telangana
Kadiyam Srihari: గవర్నర్ ప్రసంగం లో కొత్తదనం లేదు, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టు ఉంది: కడియం శ్రీహరి
గవర్నర్ తమిళిసై ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించిన విషయం తెలిసిందే.
Published Date - 12:43 PM, Fri - 15 December 23 -
#Speed News
Telangana: రేపటి నుంచి శాసనసభ సమావేశాలు, 15న గవర్నర్ ప్రసంగం
Telangana: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 14 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసనసభాపతిగా కాంగ్రెస్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే.. ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. సమావేశాలు ఎన్ని రోజులనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 15న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ […]
Published Date - 12:07 PM, Wed - 13 December 23