Assembly Polls
-
#India
Nitish Kumar : బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన
Nitish Kumar : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ అమలులోకి రానుంది
Date : 08-07-2025 - 1:44 IST -
#India
Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు
Priyanka Gandhi : ఎక్స్‌లో తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్‌లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.
Date : 25-10-2024 - 11:17 IST -
#India
Sharad Pawar : రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదాకా ఈ వృద్ధుడు ఆగిపోడు : శరద్ పవార్
మహారాష్ట్రను సరైన దారిలో పెట్టేవరకు విరామం తీసుకునేది లేదు. నా జర్నీని కొనసాగిస్తూనే ఉంటాను’’ అని శరద్ పవార్(Sharad Pawar) తేల్చి చెప్పారు.
Date : 15-10-2024 - 3:08 IST -
#India
Haryana Elections: 225 పారామిలటరీ బలగాలు, 60,000 మంది భద్రతా సిబ్బంది
Haryana Elections:హర్యానాలో 90 మంది సభ్యులున్న శాసనసభను ఎన్నుకునేందుకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలకు కేవలం 3 రోజులే మిగిలి ఉంది. ఎన్నికల కోసం 225 పారామిలటరీ, 60,000 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు.
Date : 02-10-2024 - 6:17 IST -
#India
AAP : 21 మంది అభ్యర్థులతో ఆప్ నాలుగో జాబితా విడుదల
Haryana Assembly Polls : ఇటీవల మూడు జాబితాల్లో 40మంది అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో 21మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ఆప్ 61మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
Date : 11-09-2024 - 5:41 IST -
#Speed News
Assembly Polls: నేడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..!
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూకశ్మీర్‌లో పర్యటించింది. ఎన్నికల సంఘం బృందం ఆగస్టు 8-10 మధ్య కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించి ఆ తర్వాత హర్యానాకు వెళ్లింది.
Date : 16-08-2024 - 10:37 IST -
#Andhra Pradesh
Election 2024: ఎన్నికలకు కౌంట్ డౌన్.. ఎల్లుండి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు వేయనున్నారు.
Date : 16-04-2024 - 5:06 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది ప్రతిపక్షానికే పరిమితమైంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది.
Date : 27-01-2024 - 2:52 IST -
#Speed News
5 States Polls : నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల్లో తెలంగాణ టాప్ : ఏడీఆర్
5 States Polls : తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా సంచలన నివేదికను విడుదల చేశాయి.
Date : 28-11-2023 - 3:40 IST -
#India
Rajasthan Assembly Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 68.70 పోలింగ్ శాతం నమోదు..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 68.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది.
Date : 25-11-2023 - 10:54 IST -
#India
Congress First List : రాజస్థాన్‌లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
Congress First List : త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న ఇతర రాష్ట్రాల కంటే చాలా ఆలస్యంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజైంది.
Date : 21-10-2023 - 3:59 IST -
#Telangana
Asaduddin Owaisi: పోటీకి దూరంగా అసదుద్దీన్ ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరగనున్నాయి. ఇటీవలే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు
Date : 23-09-2023 - 2:27 IST -
#India
Lok Sabha- Assembly Polls: లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో పోటీకి వయోపరిమితి 18 ఏళ్లు.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు..!
లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో (Lok Sabha- Assembly Polls) పోటీ చేసేందుకు కనీస వయోపరిమితిని తగ్గించాలని పార్లమెంటరీ కమిటీ శుక్రవారం (ఆగస్టు 4) సిఫార్సు చేసింది.
Date : 05-08-2023 - 8:26 IST -
#Special
Mission 2023 : బీజేపీ ముప్పేట దాడిని టీఆర్ఎస్ తట్టుకుంటుందా..కేసీఆర్ రాజకీయ వ్యూహం ఏంటి..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు...ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
Date : 11-09-2022 - 7:21 IST