Ashwin His 500th Wicket
-
#Sports
Rohit Sharma : రోహిత్ కు కోపమొచ్చింది.. అంపైర్ నిర్ణయంపై అసహనం
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసహనానికి లోనయ్యాడు. నాలుగో రోజు ఆటలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన విధానానికి ఫీల్డ్ అంపైర్‌ను అడ్డగించాడు. టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో ఉన్న సమయంలో.. ఇంగ్లండ్ టెయిలెండర్ టామ్ హార్లీని అవుట్ చేసే అవకాశం వచ్చింది. అశ్విన్ బౌలింగ్‌లో టామ్ హార్లీ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతికి బంతి […]
Published Date - 09:31 PM, Mon - 5 February 24