Ash Gourd
-
#Health
Ash Gourd : బూడిద గుమ్మడికాయ..దిష్టికే కాదు..సర్వరోగ నివారిణి !
బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయతో రుచికరమైన వంటకాలు చేయొచ్చు. దీని జ్యూస్‌ను కూడా తాగవచ్చు. ఇది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించగలదు. ముఖ్యంగా వేడి కాలంలో దీనిని ఆహారంగా తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
Published Date - 07:56 PM, Sat - 19 July 25 -
#Devotional
Ash Gourd: ఏ రోజు ఏ సమయంలో దిష్టి గుమ్మడికాయ కడితే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు షాపుల ముందు కట్టడం మంచిదే కానీ, ఎప్పుడు కట్టాలి? ఏ సమయంలో కట్టాలి? కట్టే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.
Published Date - 10:00 AM, Mon - 28 April 25 -
#Devotional
Ash Gourd: ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?.
బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంటి ముందు కట్టుకునే విషయంలో ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:03 AM, Sat - 19 April 25 -
#Health
Ash Gourd: ఏంటి బూడిద గుమ్మడికాయతో బరువు తగ్గవచ్చా? అందుకోసం ఏం చేయాలో తెలుసా?
బూడిద గుమ్మడికాయతో ఈజీగా బరువు తగ్గవచ్చు అని అందుకోసం కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:02 AM, Wed - 9 April 25 -
#Devotional
Ash Gourd: దిష్టి నివారణ కోసం గుమ్మడికాయ కడుతున్నారా.. అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గుమ్మడికాయ దిష్టి నివారణ కోసం ఉపయోగించేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు.
Published Date - 02:07 PM, Sat - 15 February 25 -
#Life Style
Ash Gourd: బూడిద గుమ్మడికాయతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చా..?
Ash Gourd: బూడిద గుమ్మడికాయ పేరు వినగానే.. చాలామంది దిష్టి తీయడానికి నరదృష్టి పోవడానికి తంత్రాలకు మంత్రాలకు ఉపయోగిస్తారు అని అనుకుంటూ ఉంటారు.
Published Date - 09:30 AM, Wed - 19 October 22 -
#Health
Health : బూడిద గుమ్మడికాయతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!
బూడిదగుమ్మడికాయ...దీన్ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపించరు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంది. ఇష్టం లేకపోయినా తినాల్సిందే.
Published Date - 08:00 AM, Fri - 7 October 22