Arvind Kejriwal
-
#India
Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు
Arvind Kejriwal ED Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ(Custody)ని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉండనున్నారు. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ(ED)కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), ఈడీ వాదనలు వినిపించాయి. ఈడీ విజ్ఞప్తి మేరకు కోర్టు ఏప్రిల్ ఒకటి వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా […]
Published Date - 04:44 PM, Thu - 28 March 24 -
#India
Kejriwal: ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే ..కోర్టులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం అంశంలోని మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ(ED) ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది. Enforcement Directorate moves a remand application in Rouse Avenue court stating that we require […]
Published Date - 03:53 PM, Thu - 28 March 24 -
#India
Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు౯Delhi High Court) లో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సూర్జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది. Delhi High […]
Published Date - 02:33 PM, Thu - 28 March 24 -
#India
Arvind Kejriwal: నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ
నేటితో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.
Published Date - 12:00 PM, Thu - 28 March 24 -
#Speed News
Kavitha Food Menu : తీహార్ జైల్లో కవిత.. మొదటి రోజు ఏం తిన్నారో తెలుసా ?
Kavitha Food Menu : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 9 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
Published Date - 08:21 AM, Thu - 28 March 24 -
#India
Punjab: బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్
పంజాబ్‌లోని ఆప్ లోక్‌సభ ఎంపీ మరియు ఒక ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరారు. అయితే మరో ముగ్గురు ఆప్ శాసనసభ్యులను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. అందుకు భారీగా డబ్బును ఆశచూపినట్లు సదరు బాధిత ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు
Published Date - 10:56 PM, Wed - 27 March 24 -
#India
Arvind Kejriwal: క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం
ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. డయాబెటిస్ ఉన్నందున, అతని షుగర్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుందని ఆప్ పేర్కొంది. అతని షుగర్ లెవెల్ 46కి పడిపోయింది.
Published Date - 04:26 PM, Wed - 27 March 24 -
#India
Sunita : కేంద్రం ఆడుతున్న నాటకానికి కోర్టులోనే తెరదించుతాంః భార్య సునీత
Sunita kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం(Delhi Liquor Policy Scan)పేరుతో కేంద్రం ఆడుతున్న నాటకానికి గురువారం కోర్టులోనే తెరదించుతానని కేజ్రీవాల్(Kejriwal)తనకు చెప్పారని ఆయన భార్య సునీత(Sunita) వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలను, ఈ వ్యవహారానికి సంబంధించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది దేశ ప్రజలకు కోర్టు ద్వారా వెల్లడిస్తారని వివరించారు. ఈమేరకు బుధవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీత కేజ్రీవాల్ తెలిపారు. […]
Published Date - 01:35 PM, Wed - 27 March 24 -
#India
Arvind Kejriwal: నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు
న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested) తర్వాత ఢిల్లీ అసెంబ్లీ (assembly-session)నేడు తొలిసారి సమావేశం కానుంది. జైలు నుంచే పరిపాలిస్తానన్న కేజ్రీవాల్ అన్నట్టే నిన్న జైలు నుంచే రెండో ఆదేశం జారీచేశారు. సర్కారు సారథ్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌లలో ఉచిత మందులు, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 11:42 AM, Wed - 27 March 24 -
#India
Protest : కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలి.. బీజేపీ నిరసన
Protest : దేశ రాజధాని ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party), ప్రతిపక్ష బీజేపీ(bjp)ల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested)కు నిరసనగా ఆప్ శ్రేణులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఇవాళ బీజేపీ శ్రేణులు నిరసన (protestకు దిగాయి. #WATCH | Delhi BJP President Virendraa Sachdeva detained during party's protest demanding resignation of […]
Published Date - 02:17 PM, Tue - 26 March 24 -
#India
Kejriwal: ఈడీ కస్టడీ నుంచి రెండో సారి సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఈడీ కస్టడీ( ED Custody)లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)… ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ( orders Issuance) చేశారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి […]
Published Date - 11:16 AM, Tue - 26 March 24 -
#India
Arvind Kejriwal: జైల్లో కేజ్రీవాల్ ను కలిసిన భార్య సునీత
ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తన భార్య సునీత సోమవారం మూడోసారి కలిశారు. అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ కార్యాలయంలో ఢిల్లీ సీఎంను సునీతా కేజ్రీవాల్ కలిశారు.
Published Date - 11:09 PM, Mon - 25 March 24 -
#India
Shariat Vs Yogi : ముస్లింలు, షరియత్‌పై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు
Shariat Vs Yogi : ‘‘ముస్లింలు దేశంలోని అన్ని సంక్షేమ పథకాలను అందరితో సమానంగా వాడుకుంటున్నారు.
Published Date - 10:51 AM, Sun - 24 March 24 -
#India
Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వు
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే తొలి ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వు జల మంత్రిత్వ శాఖకు సంబంధించినదని.
Published Date - 10:43 AM, Sun - 24 March 24 -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం జైలులో సీఎం ఆఫీస్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఢిల్లీ మంత్రులు చెప్తున్నారు. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా జైలులోనే సీఎం కార్యాలయం తెరుస్తానని ప్రకటించాడు.
Published Date - 10:41 PM, Sat - 23 March 24