Arvind Kejriwal
-
#India
Delhi Liquor Case : సీఎం కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్
హోలీ పండుగ కారణంగా సోమ, మంగళవారాల్లో కోర్టుకు సెలవు ఉన్నందున మార్చి 27వ తేదీ బుధవారమే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు
Date : 23-03-2024 - 10:04 IST -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుంది.
Date : 23-03-2024 - 7:26 IST -
#India
Kejriwal : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో ఈడీ(Ed) తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ()ED Custody) విధింపు అక్రమం(illegal) అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు. Delhi Chief Minister Arvind Kejriwal moves Delhi High Court challenging his arrest and the […]
Date : 23-03-2024 - 6:39 IST -
#World
Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టులో జర్మనీకి భారత్ వార్నింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం జర్మన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ను పిలిపించి
Date : 23-03-2024 - 4:15 IST -
#India
Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్
Arvind Kejriwal ED Custody : ఢిల్లీ మద్యం కేసుDelhi liquor case)లో సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) కు రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) షాకిచ్చింది. 7 రోజుల కస్టడీ(6 days custody) కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది ఈడీ. […]
Date : 23-03-2024 - 12:56 IST -
#India
Message From Jail : ఢిల్లీ నెక్ట్స్ సీఎం సునీతా కేజ్రీవాల్ ? ఇదేనా సంకేతం ?!
Message From Jail : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి తన తొలి సందేశాన్ని విడుదల చేశారు.
Date : 23-03-2024 - 12:52 IST -
#India
Kejriwal: ఆ పోలీసు అధికారి నాతో దురుసుగా ప్రవర్తించారు..కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల కోర్టు ఆవరణలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఢిల్లీ పోలీసు అధికారి ఏసీపీ ఏకే సింగ్( police officerACP AK Singh) తన విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. కోర్టు ఆవరణలో తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, తన […]
Date : 23-03-2024 - 11:39 IST -
#India
Sunita Kejriwal: మూడు సార్లు సీఎంగా ఎన్నికైన వ్యక్తిని అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు.. కేజ్రీవాల్ భార్య
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఈడీ(ED) అధికారులు గతరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ను అరెస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఘాటుగా స్పందించారు. ఆమె ప్రధాని మోడీ(PM Modi)ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గారూ… మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు. […]
Date : 22-03-2024 - 9:06 IST -
#India
Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పై సాంకేతిక విషయాలు వెల్లడించిన లక్ష్మీనారాయణ
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్( Enforcement Directorate)(ఈడీ) అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో అరెస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested) పై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ(Former CBI JD VV Lakshminarayana) స్పందించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో పలుమార్లు కేజ్రీవాల్ కు ఈడీ అధికారుల సమన్లు పంపారని, కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు […]
Date : 22-03-2024 - 8:07 IST -
#India
Kejriwal:కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు
Kejriwal: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal)ను ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో నిన్న సాయంత్రం ఆయనను రెండు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు రాత్రి అరెస్ట్ చేశారు. సీనియర్ అడ్వోకేట్ ఏఎం సింఘ్వీ ఢిల్లీ సీఎం తరఫున వాదనలు వినిపించనున్నారు. ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తారు. తమ తరఫు న్యాయవాది కోర్టులోకి […]
Date : 22-03-2024 - 2:45 IST -
#India
Anurag Thakur : ఆప్ నేతల ప్రకటనపై స్పందించిన అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్(Liquor scam)లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు(AAP leaders) చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Union Minister Anurag Thakur) స్పందించారు. ఇది ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతున్నారు..ఇది ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని అన్నారు. We’re now on WhatsApp. Click […]
Date : 22-03-2024 - 2:33 IST -
#India
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో తెలుసా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత గురువారం (మార్చి 21) ఈడీ అరెస్టు చేసింది.
Date : 22-03-2024 - 10:40 IST -
#India
Arvind Kejriwal Arrested: అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు (Arvind Kejriwal Arrested) చేసింది.
Date : 22-03-2024 - 7:35 IST -
#India
Delhi Govt: జైలు నుంచే కేజ్రీవాల్ పాలన.. తేల్చి చెప్పిన స్పీకర్
Delhi Govt: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే జైలు నుంచి ప్రభుత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నడుపుతారని ముందుగా నిర్ణయించినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ గురువారం తెలిపారు. యాదృచ్ఛికంగా స్పీకర్ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి రెండు గంటల తర్వాత ED కేజ్రీవాల్‌ను ఆయన నివాసం నుండి అరెస్టు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. “మనీష్ […]
Date : 21-03-2024 - 10:23 IST -
#India
Raghav Chadda : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర: ఆప్ ఎంపీ
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(AAP MP Raghav Chadha) తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు. We’re now on WhatsApp. Click to Join. కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక […]
Date : 21-03-2024 - 10:15 IST