Aruna
-
#Andhra Pradesh
Lady Don Aruna : నెల్లూరు లేడీ డాన్ కు రిమాండ్.!
లేడీ డాన్‌గా పేరు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉద్యోగాల పేరుతో రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నవంబరు 14 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, 2021లో రమేశ్ బాబు అనే వ్యక్తి తన బంధువులకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ అరుణను సంప్రదించారు. ఇందుకు గాను […]
Date : 01-11-2025 - 1:34 IST -
#Andhra Pradesh
Maoists : ఏపీ డీపీజీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుద సామగ్రిని స్వాధీనం
ఈ లొంగుబాటుతో ఏవోబీ (ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ బోర్డర్) పరిధిలో మావోయిస్టు శక్తులు మరింత బలహీనమయ్యాయని పేర్కొన్నారు. అలాగే, మావోయిస్టులు వదిలిపెట్టిన ప్రాంతాల్లో సర్వేలు చేపట్టి భారీగా ఆయుధాల నిల్వను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Date : 26-07-2025 - 1:14 IST