Apsrtc
-
#Andhra Pradesh
సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?
సంక్రాంతి పండుగ వేళ కోట్లాది మంది తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు యజమానుల సంఘం ప్రకటించింది.
Date : 08-01-2026 - 12:09 IST -
#Andhra Pradesh
ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు..ఏపీ గవర్నమెంట్ నిర్ణయం!
Free Home Delivery : ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు ‘డోర్ డెలివరీ మాసోత్సవాలు’ నిర్వహిస్తోంది. ఇంటి వద్దకే కొరియర్‌లు, పార్సిల్‌లు అందించే ఈ సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కిలోమీటర్ల లోపు 50 కిలోల వరకు ఉచిత డెలివరీతో పాటు, 24-48 గంటల్లో డెలివరీ లక్ష్యంగా సేవలందిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ మాసోత్సవాలు ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ […]
Date : 25-12-2025 - 10:49 IST -
#Andhra Pradesh
APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది.. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను […]
Date : 02-12-2025 - 12:38 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది.
Date : 16-08-2025 - 5:27 IST -
#Andhra Pradesh
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి సర్వం సిద్ధం!
ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.
Date : 12-08-2025 - 3:57 IST -
#Andhra Pradesh
APSRTC : ఫ్రీ బస్ లలో సీసీ కెమెరాలు..?
APSRTC : సబ్ కమిటీ సిఫార్సులను యథాతథంగా ఆమోదిస్తారా, లేక ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది
Date : 05-08-2025 - 10:20 IST -
#Andhra Pradesh
APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
ఆగస్టు 15, 2025 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని APSRTC డిపోకి వెళ్లి డ్రైవింగ్ టెస్టు, ఫిజికల్ పరీక్షలో పాల్గొని ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
Date : 04-08-2025 - 9:31 IST -
#Devotional
Mahashivratri 2025 : భక్తులకు APSRTC గుడ్ న్యూస్
Mahashivratri 2025 : మొత్తం 99 శైవక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది
Date : 14-02-2025 - 10:45 IST -
#Andhra Pradesh
APSRTC : విజయవాడ నుండి ప్రయాగ్ రాజ్ కు ప్రత్యేక బస్సులు..
APSRTC : విజయవాడ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులను APSRTC నడిపేందుకు సిద్ధమైంది
Date : 28-01-2025 - 1:34 IST -
#Andhra Pradesh
APSRTC : ఏపీ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం..
ఈ సంక్రాంతి సీజన్ లో కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే రూ.21.11 కోట్లు వచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
Date : 22-01-2025 - 12:04 IST -
#Speed News
APSRTCకి కలిసొచ్చిన సంక్రాంతి
జనవరి 8 నుండి 16 వరకు APSRTC 3,400 ప్రత్యేక బస్సులను నడిపింది
Date : 16-01-2025 - 9:37 IST -
#Andhra Pradesh
Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు.
Date : 07-01-2025 - 4:46 IST -
#Andhra Pradesh
TGSRTC : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఎన్నంటే..!
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 5,000 ప్రత్యేక బస్సులను ప్రారంభించిందని ప్రకటించింది. ఈ బస్సుల షెడ్యూల్ , రూట్లు TSRTC అధికారులు ఈ రోజు వెల్లడించనున్నారు.
Date : 28-12-2024 - 11:01 IST -
#Andhra Pradesh
Electric Buses : రాబోయే ఐదేళ్లలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే.. ఏపీ ఆర్టీసీ ప్లాన్
టీడీపీ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘విద్యుత్ వాహనాల విధానం 2024-29’కి (Electric Buses) అనుగుణంగా ఈ లక్ష్యంతో ఏపీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతోంది.
Date : 17-12-2024 - 9:29 IST -
#Andhra Pradesh
APSRTC: సీనియర్ సిటిజన్స్ కు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్సులకు ఈ రాయితీ వర్తిస్తుంది.
Date : 15-11-2024 - 12:16 IST