Appointment Letters
-
#Speed News
PM Modi Distributes Appointment Letters: 51,000 మంది యువతకు ఉద్యోగాలు.. ఆఫర్ లెటర్లను అందించిన ప్రధాని మోదీ!
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ధన్‌తేరస్ సందర్భంగా పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం రెండు రోజుల్లో మనం కూడా దీపావళి జరుపుకోనున్నాం.
Published Date - 11:30 PM, Tue - 29 October 24 -
#Telangana
Rosegar Mela : యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Rosegar Mela : ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారత్ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు దేశానికి అమృత కాలం అని ఆయన తెలిపారు.
Published Date - 01:05 PM, Tue - 29 October 24 -
#Speed News
CM Revanth Reddy : నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : ఈరోజు 1100 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల జాబితా ఖరారుపై ఆరా తీశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు సమాచారం అందించామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి వెంకటేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Published Date - 10:46 AM, Wed - 9 October 24 -
#Telangana
CM Revanth Reddy : గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పానని గుర్తుచేశారు. తన మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే తాము ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు.
Published Date - 06:38 PM, Sun - 6 October 24 -
#India
71000 Appointment Letters : 71,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలలోని సర్కారీ విభాగాల కోసం ఎంపిక చేసిన 71,000 మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లెటర్స్ (71000 Appointment Letters) అందజేశారు.
Published Date - 05:40 PM, Tue - 16 May 23