Ap
-
#Andhra Pradesh
ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్, ప్రజల పై విద్యుత్తు భారాన్ని తగ్గించిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) నాలుగవ నియంత్రణ కాలానికి (4th Control Period) సంబంధించి చేసిన అదనపు ఖర్చులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా, కమిషన్ తుది ట్రూ-అప్ మొత్తాలను ఖరారు చేసింది
Date : 02-01-2026 - 2:57 IST -
#Special
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటనలు ఇవే !!
2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆధ్యాత్మిక క్షేత్రాల నుండి పారిశ్రామిక కేంద్రాల వరకు వరుస ప్రమాదాలు సంభవించి వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి
Date : 31-12-2025 - 1:22 IST -
#Andhra Pradesh
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది
Date : 30-12-2025 - 9:30 IST -
#Andhra Pradesh
మరోసారి ఆజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ ?
గతంలో తన ఇంటి వద్ద నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అనుచరులతో కలిసి దాడి చేయించారనే అభియోగంపై ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది
Date : 30-12-2025 - 12:45 IST -
#Andhra Pradesh
ఏపీలో మరో కొత్త రైల్వే స్టేషన్ సిద్ధం
దశాబ్దాల కల నెరవేరుతున్న తరుణంలో, తమ ప్రాంతానికి తొలిసారిగా రైలు రావడాన్ని చూసి గ్రామస్తులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు
Date : 30-12-2025 - 11:30 IST -
#Andhra Pradesh
మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది
Date : 30-12-2025 - 10:47 IST -
#Andhra Pradesh
దువ్వాడ ఆరోపణలను ఖండించిన కృష్ణదాస్
తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ వైసీపీ బహిష్కృత నేత, MLC దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసేందుకు YCP నేత ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు
Date : 27-12-2025 - 3:30 IST -
#Andhra Pradesh
రంగంలోకి దిగిన పవన్ , భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు
ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడిపందాలు, జూద శిబిరాలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. అటువంటి సమయంలో వివాదాస్పద ఆరోపణలు ఉన్న అధికారి ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి
Date : 26-12-2025 - 10:36 IST -
#Andhra Pradesh
టీడీపీ లో ఒకేసారి 1,050 మందికి పదవులు
TDPలో ఒకేసారి 1,050 మందికి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల్లో పదవులు దక్కనున్నాయి. ఒక్కో కమిటీలో 9 మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కో-ఆర్డినేటర్
Date : 25-12-2025 - 10:45 IST -
#Andhra Pradesh
‘ఉపాధి’ స్థానంలో కొత్త చట్టం.. 26న ఏపీలో గ్రామ సభలు
ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా VB-G RAM G చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న అన్ని పంచాయతీల్లో
Date : 23-12-2025 - 8:45 IST -
#Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు
Date : 23-12-2025 - 7:20 IST -
#Telangana
కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!
ఏపీ నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి
Date : 22-12-2025 - 8:17 IST -
#Andhra Pradesh
నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు
Date : 21-12-2025 - 9:30 IST -
#Andhra Pradesh
విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో అమలవుతున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
Date : 18-12-2025 - 11:53 IST -
#Andhra Pradesh
మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్ ఆసక్తికర పోస్ట్
తన పోస్ట్లో మంత్రి లోకేశ్ సంస్కరణల ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. “పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు నినాదాలకంటే పెద్దవైతే, వాటికి గుర్తింపు రావడం తథ్యం” అని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టిన మార్పులు మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలో ఫలితాలు ఇస్తున్నాయని ఆయన సూచించారు.
Date : 18-12-2025 - 10:13 IST