AP Trains
-
#Speed News
AP Trains: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 144 రైళ్లు రద్దు
AP Trains: మిచాంగ్ తుఫాను దృష్ట్యా ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలుల వీచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ కాగా, తాజాగా రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ఈ కారణంగా తీరప్రాంతాల గుండా వెళ్లాల్సిన 144 రైళ్లను రైల్వే రద్దు చేసింది. ఆయా రైళ్ల లభ్యతను పరిశీలించిన తర్వాతే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రద్దు చేయబడిన 144 రైళ్లు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 7 వరకు […]
Date : 03-12-2023 - 9:48 IST -
#Andhra Pradesh
AP – Trains Cancelled : రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో ఈ రైళ్లు రద్దు
AP - Trains Cancelled : విజయవాడ డివిజన్ బాపట్ల స్టేషన్ దగ్గర మూడో లైను, నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
Date : 23-09-2023 - 10:53 IST -
#Andhra Pradesh
AP Trains : విద్యుత్ తీగలు తెగడంతో.. ట్రైన్స్ రాకపోకలకు స్వల్ప అంతరాయం
AP Trains : శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడం రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.
Date : 19-09-2023 - 6:57 IST