Ap Tourism
-
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్‌సైట్ ఫేక్?
సైబర్ నేరగాళ్లు శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ. 15,950 మోసపోయాడు. సైబర్ మోసగాళ్లు ఇచ్చిన ఫేక్ రశీదుతో హోటల్‌కు వెళ్లగా.. సిబ్బంది అది నకిలీది అని చెప్పారు. దీంతో కంగుతున్న పర్యాటకుడు హోటల్ మేనేజర్‌ను కలిశాడు. అయితే ఈ ఫేక్ వెబ్‌సైట్‌పై శ్రీశైలం పోలీసులకు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ చెప్పారు. భక్తులు, పర్యాటకులు.. అధికారిక వెబ్‌సైట్‌లోనే హోటల్ బుకింగ్ […]
Date : 24-11-2025 - 10:39 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఆనంద్ మహీంద్రా పోస్టుపై సీఎం చంద్రబాబు రియాక్షన్.. చాలా ఉన్నాయి ఇంకా అంటూ..!
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాల అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు.
Date : 25-08-2025 - 11:02 IST -
#Andhra Pradesh
AP Tourism : రోజా సాధించలేనిది..కందుల దుర్గేశ్ సాధిస్తున్నాడు
AP Tourism : టూరిజం శాఖా కు సంబంధించి మంత్రి కందుల దుర్గేశ్ తనదైన మార్క్ కనపరుస్తున్నారు
Date : 28-01-2025 - 5:18 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Beaches: ఏపీలో ఈ 5 బీచ్ లలో ఎంట్రీకి ఇంకా డబ్బులు కట్టాల్సిందే..
ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌లలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ బీచ్‌లపై ప్రవేశ రుసుము అమలు చేయాలని, మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ నిర్ణయం మరింత స్పష్టమైంది.
Date : 11-11-2024 - 1:04 IST -
#Andhra Pradesh
Papikondalu Boat Tour: పాపికొండలు విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యగమనిక, పాపికొండల విహారయాత్ర (Papikondalu Boat Tour) తిరిగి ప్రారంభమైంది. జులై 13 నుంచి గోదావరి వరదల కారణంగా ఈ యాత్రను నిలిపివేశారు, కానీ ఈరోజు శ్రీకారం చుట్టారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులతో మూడు బోట్లలో వెళ్లి, శుక్రవారం రోజు మాక్ డ్రిల్ నిర్వహించి పరిశీలించారు. గండిపోచమ్మ పాయింట్ నుంచి సర్ ఆర్థర్ కాటన్ పర్యాటక శాఖ బోటు […]
Date : 26-10-2024 - 12:49 IST -
#Andhra Pradesh
Hot Air Balloon in Araku: అరకు అందాలు చూస్తారా..అయితే ఎయిర్ బెలూన్ ఎక్కేయండి
Hot Air Balloon in Araku: అరకులోయ పట్టణంలో తాజాగా పర్యాటకుల కోసం అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి ప్రకృతి అందాలను ఆకాశం నుంచి చూడగలిగే ‘హాట్ ఎయిర్ బెలూన్’ రైడ్లు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆవరణలో, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పద్మాపురం ఉద్యానంలో ఈ బెలూన్ ట్రయల్ రన్ విజయవంతంగా జరిగింది. ఇది మంగళవారం నుంచి ప్రారంభమై, పర్యాటకులకు ఉదయం 6 గంటల […]
Date : 23-10-2024 - 10:58 IST -
#Andhra Pradesh
AP tourism : ఏపీ పర్యాటకానికి విదేశీ పెట్టుబడులు
పర్యాటక ప్రాంతంగా ఏపీలోని పలు ప్రాంతాలు ప్రపంచాన్ని ఆకట్టుకోబోతున్నాయి. విదేశీ పెట్టుబడులను పర్యాటకశాఖ ఆహ్వానించింది.
Date : 24-09-2022 - 12:04 IST -
#Off Beat
Rathnagiri Tourism : టూరిజం స్పాట్ `రత్నగిరి`
రాయలసీమ గోల్కొండగా రత్నగిరి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అక్కడి పాల బావిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దశాబ్దాలుగా కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో బోరు బావులు, బావులు ఎండిపోయినప్పటికీ పాల బావి మాత్రం నీళ్లతో ఉంటుంది.
Date : 26-07-2022 - 5:00 IST -
#Andhra Pradesh
Papi Kondalu Tour : పాపికొండల టూర్ మొదలైంది.. ఇలా బుక్ చేసుకోండి..
కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు.
Date : 19-12-2021 - 10:18 IST