Ap Tdp
-
#Andhra Pradesh
Chandrababu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు
Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగింది. కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. తెదేపా అధికారంలో ఉంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేవాళ్లం. హంద్రీనీవాను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాం’’ అని […]
Date : 29-12-2023 - 5:40 IST -
#Andhra Pradesh
AP TDP: నాలుగున్నరేళ్లలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు పెరిగాయి: అచ్చెన్నాయుడు
AP TDP: తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వ పనితీరును తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. తాను ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి అమలులో 85% వైఫల్యం – పుస్తకాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశారు. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన 730 హామీల్లో 100 మాత్రమే నిలబెట్టుకున్నారని, ఇది కేవలం 15 శాతం విజయాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తన పార్టీ మేనిఫెస్టోను […]
Date : 29-12-2023 - 12:34 IST -
#Andhra Pradesh
TDP : “ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా ” అన్న తాడిపత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి : వర్ల రామయ్య
“ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనిగా మారిందన్నారు. టీడీపీ నాయకులు, రాజేంద్రనాధరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ […]
Date : 29-12-2023 - 8:29 IST -
#Speed News
Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ
Chandrababu: కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగళూరులో ఉంటున్న త్రిలోక్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్రిలోక్ కుటుంబానికి అండగా […]
Date : 28-12-2023 - 4:17 IST -
#Andhra Pradesh
Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన, సభలు, సమావేశాలతో బిజీ బిజీ!
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యం. గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మరుసటి రోజు శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్, […]
Date : 28-12-2023 - 12:10 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నారా లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు
Nara Lokesh: యువగళం పాదయాత్ర వల్ల దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ పర్యటించారు. దీంతో మంగళగిరి కుటుంబ సభ్యులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించారు. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి లోకేశ్ ఆయనతో భేటీ అయ్యాడు. మంగళగిరిలో చేనేతలు, […]
Date : 27-12-2023 - 12:50 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారింది: నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “పోరాడితే ఒరిగేదేమీ లేదు.. బానిస సంకెళ్లు […]
Date : 26-12-2023 - 1:00 IST -
#Andhra Pradesh
TDP Anakapalli MP Candidate : అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్..?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2024లో అధికారమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే యువగళం
Date : 25-12-2023 - 10:08 IST -
#Andhra Pradesh
TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి
2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.
Date : 25-12-2023 - 9:34 IST -
#Andhra Pradesh
Balakrishna: రాజకీయాల్లో బాలయ్య బిజీబిజీ.. గెలుపు వ్యూహాలపై గురి!
Balakrishna: తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు అత్యంత కీలకం. గెలుపొందేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. నందమూరి బాలకృష్ణ రాజకీయంగా చురుకుగా మారాడు. బాలకృష్ణ హిందూపురంలో టీడీపీ క్యాడర్‌తో పలు గ్రౌండ్ లెవల్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సత్యసాయి జిల్లాలో నిరంతరం టచ్ లో ఉంటూ స్థానిక కేడర్‌కు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. బాలయ్య ఎప్పుడూ ప్రజా నాయకుడే కానీ ఆయన ఎప్పుడూ రూట్ లెవల్ రాజకీయాలలో పాల్గొనలేదు. ఎన్నికల ప్రచారాలు, సమావేశాలకే పరిమితం కాకుండా తన ట్రేడ్‌మార్క్ తో […]
Date : 23-12-2023 - 6:40 IST -
#Andhra Pradesh
Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. యువగళం సక్సెస్ జోష్‌తో ఉన్న టీడీపీ దూకుడుని ప్రదర్శిస్తుంది. మరో రెండు
Date : 23-12-2023 - 4:05 IST -
#Andhra Pradesh
TDP MLA Anagani : మత్య్సకారుల్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నట్టేట ముంచారు – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
మత్య్స కారులకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
Date : 17-12-2023 - 12:18 IST -
#Andhra Pradesh
Amaravathi : ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి నాలుగేళ్లు : మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
Date : 16-12-2023 - 6:25 IST -
#Andhra Pradesh
MLC Panchumarthi : వచ్చే ఎన్నికల్లో మొట్ట మొదట ఓడిపోయేది మంత్రి ఆర్‌కే రోజానే : టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి కామెంట్స్
రాష్ట్రాన్ని పాడుపడ్డ కొంపలా తయారు చేసిన హీన చరిత్ర సీఎం జగన్ రెడ్డిదేనని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
Date : 16-12-2023 - 8:53 IST -
#Andhra Pradesh
TDP : పెన్షన్ల పెంపు హామీపై సీఎం జగన్ రెడ్డి మడత పేచీ.. ఎన్నికల ముందు మరో మోసానికి ప్రయత్నచేస్తున్నాంటూ అచ్చెన్న ఆగ్రహం
పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ
Date : 16-12-2023 - 8:43 IST