HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Actions Should Be Taken On Factors Responsible For Excavations At Srikalahasti Nara Lokesh

Nara Lokesh: శ్రీకాళ‌హ‌స్తి త‌వ్వ‌కాల‌కు కార‌కులైనవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి: నారా లోకేశ్

  • Author : Balu J Date : 02-01-2024 - 4:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh (2)
Nara Lokesh (2)

Nara Lokesh: శ్రీకాళ‌హ‌స్తిలో త‌వ్వ‌కాల‌కు కార‌కులైనవారిని చ‌ర్య‌లు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘చేసిన పాపాలు పోవాల‌ని, స‌న్మార్గంలో న‌డిచేలా దీవించాల‌ని భ‌క్తులంతా శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌ర స్వామిని వేడుకుంటారు. అధికారమ‌దం త‌ల‌కెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి మాత్రం శ్రీకాళ‌హ‌స్తి స‌న్నిధిలోనే పాపాల‌కు పాల్ప‌డుతున్నాడు. స్వామి, అమ్మ‌వార్ల‌కే అప‌చారం త‌ల‌పెడుతున్నాడు’’ అని లోకేశ్ మండిపడ్డారు.

‘‘పురాత‌న శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో స్వామి అమ్మ‌వార్ల‌కి నైవేద్యాలు త‌యారుచేసే గ‌ది, మృత్యుంజ‌య పూజ‌లు నిర్వ‌హించే ప్ర‌దేశంలో వేల ఏళ్ల నాటి చారిత్ర‌క కట్ట‌డాల‌ను కూల్చేయిస్తున్నాడు. పురావ‌స్తు, దేవాదాయ శాఖ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా,  వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో త‌వ్వ‌కాలు చేప‌ట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. చారిత్ర‌క‌, పురావ‌స్తు, ఆధ్యాత్మిక సంప‌ద ధ్వంసం చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మే కాదు, పాపం. శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో త‌వ్వ‌కాల‌కు కార‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి’’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

Also Read: Mega156: చిరంజీవికి మోకాలి గాయం, Mega156 ఆలస్యం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • nara lokesh
  • Srikalahasthi

Related News

Balayya's NBK 112th film launched...

బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన చిత్రం (NBK112) గురువారం (జూన్ 25) లాంఛనంగా ప్రారంభం కానుంది. అమరావతిలో నేడు ఉదయం జరగనున్న ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక నిర్

  • Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

    Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

Latest News

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

  • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

  • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd