AP TDP State President
-
#Andhra Pradesh
TDP State President: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియామకం
TDP State President: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని (TDP State President) మారుస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ని నియమిస్తున్నట్లు చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన శ్రీ పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను అని వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షులుగా […]
Published Date - 11:35 PM, Sun - 16 June 24