AP Schools
-
#Andhra Pradesh
Dussehra holidays: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. విద్యార్థులకు దసరా సెలవులు ఎప్పటి నుండో తెలుసా?!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రకటించారు. మొత్తం 9 రోజులు విద్యార్థులకు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సెలవుల వ్యవధి మరింత ఎక్కువగా ఉండనుంది. అక్కడి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ఇది మొత్తం 13 రోజులపాటు వరుసగా సెలవులు అనే విధంగా ఉంటుంది.
Date : 17-08-2025 - 2:20 IST -
#Andhra Pradesh
AP Mega DSC : డీఎస్సీకి వరుస బ్రేకులు.. నిరుద్యోగుల ఎదురుచూపులు..
AP Mega DSC : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, దీనిని పూర్తిగా అమలు చేయడానికి కావలసిన సమయం లేనట్లుగా కనిపిస్తోంది. ఈ నోటిఫికేషన్ విడుదల సమయంలో, భర్తీ ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఐదు నెలలు మాత్రమే ఉన్నాయని, అందులో కూడా ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి చేయడం కష్టతరంగా మారే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
Date : 28-12-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Four Type Schools : ఏపీలో ఇక నాలుగు రకాల ప్రభుత్వ స్కూల్స్.. జరగబోయే మార్పులివీ
ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.
Date : 14-12-2024 - 9:31 IST -
#Speed News
AP Schools: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు
AP Schools: రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. 12న CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. […]
Date : 09-06-2024 - 11:03 IST -
#Andhra Pradesh
Dussehra Holidays : ఏపీ స్కూళ్లకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..
Dussehra Holidays : ఏపీలో గవర్నమెంట్ స్కూళ్లకు దసరా సెలవులు ఖరారయ్యాయి.
Date : 30-09-2023 - 3:44 IST -
#Andhra Pradesh
AP Students: అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న ఏపీ స్టూడెంట్స్
అంతర్జాతీయ వేదికపై మెరుస్తున్న ఏపీ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.
Date : 20-09-2023 - 5:02 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో నూతన విద్యావిధానానికి శ్రీకారం
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభించారు.
Date : 05-07-2022 - 7:00 IST -
#Andhra Pradesh
AP Urban Schools: పాలనా సంస్కరణల్లో జగన్ మరో సంచలన
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో మరో సంచలన నిర్ణయాన్ని అమలు చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలోని స్కూల్స్ ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డిఎస్‌ఇ) పరిధిలోకి తీసుకొచ్చారు.
Date : 30-06-2022 - 3:00 IST