Ap Politics
-
#Andhra Pradesh
Elections : ఏపీ రాళ్ల రాజకీయాలు – మీవే ప్రాణాలా..మావీ కావా..?
రాళ్ల దాడి ఎవరు చేస్తున్నారనేది పక్కన పెట్టి..ఈ దాడులతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏ రాయి మీద పడుతుందో..ఎటు నుండి ఎవరు దాడి చేస్తారో..? ఏ విధంగా దాడి చేస్తారో అని ఖంగారుపడుతున్నారు
Published Date - 12:39 PM, Mon - 15 April 24 -
#Andhra Pradesh
CM Jagan Health: సీఎం జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Health)పై రాళ్ల దాడి జరిగింది. కొందరు దుండగులు పూలతో పాటు రాళ్ల వర్షం కురిపించారు సీఎం జగన్‌పై.
Published Date - 08:47 AM, Sun - 14 April 24 -
#Andhra Pradesh
YCP- TDP: వైసీపీలోకి ఆలూరు కీలక నేతలు.. టీడీపీకి షాక్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు హడావుడి మొదలైంది. అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేనలు (YCP- TDP)సైతం ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
Published Date - 01:11 PM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
Chittoor Politics : చిత్తూరు రాజకీయం.. పెద్దిరెడ్డి Vs నల్లారి
దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ వైరంలో పాతుకుపోయిన నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య చిత్తూరు జిల్లా రాజకీయ రంగం గణనీయ ఘంటాపథంగా సాగుతోంది.
Published Date - 04:58 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
YS Jagan: అసమ్మతి నేతలతో ఇబ్బంది పడుతున్న జగన్
అసమ్మతి నేతలతో సీఎం జగన్ ఇబ్బంది పడుతున్నాడట. టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో వైసీపీ అధినేతకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఈ విషయాన్నీ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న నేతలే చెప్తున్నారు.
Published Date - 10:52 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
Ambati vs Chandrababu: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: అంబటి
నిన్న సత్తెనపల్లి ప్రజాగళం సభలో మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రంకెల రాంబాబు, ఆంబోతు రాంబాబు అంటే ఎద్దేవా చేశారు. మంత్రికి ఎన్ని నదులు, ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా అంటూ విమర్శించారు.
Published Date - 01:35 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Pawan with Chandrababu: చంద్రబాబు, పవన్‌ల ఉమ్మడి రోడ్‌షోకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మాములుగా లేదు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమయ్యాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.
Published Date - 11:30 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Karnool YSRCP: కర్నూల్ వైసీపీకి తలనొప్పిగా మారుతున్న లోకల్-నాన్‌లోకల్ వార్
కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీని లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ వెంటాడుతోంది. సీఎం జగన్ ఇతర నియోజకవర్గాల అభ్యర్థులను చాలా చోట్ల ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇది అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
Published Date - 04:46 PM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్
నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు.
Published Date - 07:49 PM, Thu - 4 April 24 -
#Andhra Pradesh
AP Politics : వాలంటీర్లపై ఈసీ నిర్ణయం.. చంద్రబాబుపై విషప్రచారం..
వాలంటీర్‌ల గురించి అందరిలో ఉన్న చెత్త భయాలు నిజమయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అనుకూలంగా ఉండేలా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై విషప్రచారం మొదలుపెట్టారు.
Published Date - 05:44 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : 9 హామీలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సహాయం చేయగలవా.?
ఉచితాలు లేదా పథకాలు రాష్ట్రానికి, దేశానికి అవి కలిగించే ఆర్థిక భారాన్ని బట్టి మంచిదా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. అయితే ఉచితాలకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఓటర్లకు అదే హామీనిచ్చి అధికారంలోకి వస్తున్నాయి. పాత కాంగ్రెస్ హామీలతో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.
Published Date - 09:58 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Gummanur Jayaram : టీడీపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్.. ఇప్పుడు క్యాడర్ ఏం చేస్తుంది.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ప్రకటించింది. మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే సెగ్మెంట్ల అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. అన్ని స్థానాలు ప్రకటించడంతో అభ్యర్థులెవరు, టిక్కెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత వచ్చింది. గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) వంటి సీనియర్లకు టిక్కెట్లు ఇచ్చారు.
Published Date - 08:47 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu : టీడీపీది విజన్ అయితే జగన్‌ది విషం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాయలసీమ ద్రోహి అని, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కోనసీమ కంటే రాయలసీమను ఎంతో అభివృద్ధి చేస్తానని శుక్రవారం హామీ ఇచ్చారు. ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన అశేష జనవాహినిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 45 రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Published Date - 08:25 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి భారీగా చేరికలు, ఇది దేనికి సంకేతం..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు తమ పార్టీల నుంచి గెలిచే పార్టీల వైపు మొగ్గు చూపడం మామూలే. ఇది సర్వసాధారణం. గెలిచే పార్టీ నుంచి టికెట్ కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీల నుంచి టికెట్ రాని వారు కూడా అదే పని చేస్తున్నారు. నేతలకు టికెట్లే ప్రధాన ప్రమాణం. ఇక్కడ వైఎస్సార్‌సీపీ (YSRCP) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Published Date - 06:48 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
TDP Complaint: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
వైసీపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ లేఖ(TDP Complaint) రాశారు.
Published Date - 04:44 PM, Wed - 27 March 24