Ap Minister
-
#Andhra Pradesh
Nara Lokesh : నారా లోకేష్ అద్భుతమైన రాజకీయ పరిణితి..!
ఏపీ మంత్రి నారా లోకేష్ తన ఆదర్శవంతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించడం ద్వారా నిజమైన నాయకుడు ఎలా ఉండాలో ప్రమాణం చేస్తున్నారు. ఈరోజు మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేష్ తన రాజకీయ పరిణితిని మరోసారి ప్రదర్శించారు.
Date : 08-08-2024 - 6:18 IST -
#Speed News
AP Minister: అన్ని రకాల పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
AP Minister: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖల అధికారులతో విజయవాడ పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో రైతులకు మేలు జరుగుతుందని.. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండుతున్న వివిధ రకాల పంటలకు ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో […]
Date : 25-06-2024 - 11:49 IST -
#Andhra Pradesh
Free Bus: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు
Free Bus: నెలరోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్లపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం […]
Date : 23-06-2024 - 7:44 IST -
#Andhra Pradesh
Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్
మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Date : 23-06-2024 - 1:16 IST -
#Speed News
AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతిని పూర్తిచేస్తాం!
AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ఏపీ కొత్త మినిస్టర్ నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 58 రోజుల్లో 33 వేల ఎకరాలు ఇచ్చారని, గడిచిన ఐదేళ్లలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని ఆయన మండిపడ్డారు. అమరావతి నిర్మాణాలు 90 శాతం పూర్తి చేశామని, అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని అమరావతి నిర్మాణం […]
Date : 14-06-2024 - 11:54 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కే చంద్రబాబు ప్రయారిటీ.. కారణమిదే
Pawan Kalyan: కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు… మంత్రివర్గ శాఖల పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. అందరూ అంచనా వేసినట్లే ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కట్టబెట్టారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి పవన్ కు అన్నిరకాలుగా ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలోనూ అదే గౌరవం చూపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా […]
Date : 14-06-2024 - 9:18 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: బొకేలు, శాలువాలు వద్దు.. మంత్రి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్
Pawan Kalyan: ‘‘ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘‘రాష్ట్ర మంత్రిగా ప్రమాణ […]
Date : 13-06-2024 - 10:15 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Take Oath : కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని
Date : 12-06-2024 - 12:17 IST -
#Speed News
AP Minister: ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై మంత్రి అంబటి రియాక్షన్
AP Minister: ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ఏం చేసినా జగన్ గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఎన్నికల్లో పనికిరాదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇంతకుముందు లగడపాటి , ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రెడీ ఎన్నికల జోస్యం చెబుతున్నారని, లగడపాటి లాగే పీకే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారని […]
Date : 04-03-2024 - 11:30 IST -
#Andhra Pradesh
AP Exams: మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు : ఏపీ మంత్రి బొత్స
ఏపీ మంత్రి పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
Date : 14-12-2023 - 3:54 IST -
#Andhra Pradesh
AP Minister: విశాఖ ఆర్కే బీచ్‌లో ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం
విశాఖ ఆర్కే బీచ్‌లో ఏపీ మంత్రి (AP Minister) ఆదిమూలపు సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బీచ్‌లో ఆయన పారా గ్లైడింగ్ చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో ఇంజన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.
Date : 26-03-2023 - 9:43 IST -
#Andhra Pradesh
Roja Boxing: బాక్సింగ్ రింగ్ లో రోజా పంచులు.. వీడియో వైరల్!
ఏపీ మినిస్టర్ రోజా (Roja) బాక్సింగ్ రింగ్ లోకి దిగి పంచులు విసిరారు.
Date : 19-12-2022 - 11:47 IST -
#Andhra Pradesh
Roja Dance: థింసా డ్యాన్స్ తో దుమ్మురేపిన రోజా.. వీడియో వైరల్
ఏపీ మినిస్టర్ రోజా (RK Roja) మరోసారి తన డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఆమె డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Date : 14-12-2022 - 2:50 IST -
#Andhra Pradesh
Gummanur Jayaram : మంత్రి జయరాం భూదాహం..180 ఎకరాలు సీజ్..!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెడ్డి క్యాబినెట్ లోని మంత్రి గుమ్మనూరు జయరాం `భూదాహం` బయటపడింది.
Date : 01-12-2022 - 12:45 IST -
#Andhra Pradesh
AP Minister: మంత్రి ఉషశ్రీ చరణ్ కు నాన్‌బెయిలబుల్ వారెంట్
ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
Date : 17-11-2022 - 2:06 IST