Ap Liquor
-
#Andhra Pradesh
AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ
ఇప్పటి వరకూ రాష్ట్రంలోని బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే పని చేస్తున్నాయి. అయితే తాజా పాలసీ ప్రకారం, ఈ సమయాన్ని రోజుకు రెండు గంటల వరకు పొడిగించారు. ఇకపై బార్లు ఉదయం 10 గంటల నుంచే తెరుచుకుని, అర్ధరాత్రి 12 గంటల వరకూ పనిచేయనున్నాయి.
Published Date - 12:35 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
Liquor : మద్యం విషయంలో పరిమితి పెట్టాలని ఏపీ హైకోర్టు లో పిర్యాదు
Liquor : ఒక వ్యక్తి నెలకు ఎంత మద్యం కొనుగోలు చేయాలో పరిమితి పెట్టాలని ఆమె కోరారు. ఆధార్ కార్డు ద్వారా ట్రాకింగ్ చేస్తూ, ఒక వ్యక్తి ఎన్ని బాటిళ్లు కొనుగోలు చేసాడనేది యాప్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది
Published Date - 04:27 PM, Thu - 24 April 25 -
#Andhra Pradesh
Liquor Notification : ఏపీలో మరోసారి మద్యం షాపులకు నోటిఫికేషన్
Liquor Notification : రాష్ట్రంలోని గౌడ, శెట్టి బలిజ, గౌడ్, ఈడిగ, గౌండ్ల, యాత, శ్రీశయన, శెగిడి, గామల్ల వంటి కులాలకు 10 శాతం మద్యం షాపుల లైసెన్సులను రిజర్వు చేయాలని నిర్ణయించారు
Published Date - 03:46 PM, Wed - 8 January 25 -
#Andhra Pradesh
AP Liquor: ఏపీలో మద్యం నిర్వాహుకులకి ప్రభుత్వం షాక్!
ఏపీ రాష్ట్రంలో MRP మించిన మద్యం విక్రయాలను కఠినంగా నియంత్రించడానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొదటిసారి ఉల్లంఘించినట్లయితే రూ.5 లక్షల జరిమానా విధించి, రెండోసారి ఉల్లంఘించినట్లయితే లైసెన్స్‌ను రద్దు చేయాలని హెచ్చరించారు. బెల్టు షాపులు మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Published Date - 02:31 PM, Tue - 29 October 24 -
#Andhra Pradesh
AP Liquor Policy : ఏపీ మద్యం టెండర్లలో భారీ కుంభకోణం – మాజీ మంత్రి అమర్ నాధ్
AP liquor tenders : నాడు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ సేవలు అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు
Published Date - 12:53 PM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
AP Liquor: ఏపీలో మద్యం సిండికేట్ల పంజా!
అమరావతి: మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం. అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు ఇతరులు వేయకుండా బెదిరింపులు, ఒకవేళ వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరింపులు. అధికారులపైనా ఒత్తిడి కొన్నిచోట్ల వాటా కండిషన్‌తో అనుమతి లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా ఇప్పటి వరకూ వచ్చింది. 20 వేలు మాత్రమే నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. “ఈ జిల్లాలో షాపులు మాకు వదిలేయండి. అక్కడ మావాళ్లు దరఖాస్తు చేస్తున్నారు.” ఇంకెక్కడైనా చూసుకోండి… […]
Published Date - 11:37 AM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
AP Liquor : రూ.90 లకే క్వార్టర్ బాటిల్..?
ఇప్పటికే చాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్..త్వరలో మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకరాబోతుంది
Published Date - 12:35 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
AP BJP : ఏపీలో మద్యం ఆదాయంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి
ఏపీలో మద్యం ఆదాయంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధ్వేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర
Published Date - 07:38 AM, Mon - 9 October 23 -
#Andhra Pradesh
Delhi Deal : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన `కేస్` స్టడీ
ఏసీ సీఎం ఢిల్లీ పర్యటన(Delhi Deal)ఆయనపై ఉన్న కేసుల వ్యవహారం వస్తోంది.
Published Date - 12:50 PM, Tue - 27 December 22 -
#Andhra Pradesh
Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట!!
రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.
Published Date - 01:46 PM, Thu - 17 November 22 -
#Andhra Pradesh
AP liquor policy: టీడీపీ, జనసేనకు `జగనన్న` కిక్
సొంత మనుషుల కంపెనీలకు లాభం చేకూరేలా పాలసీని జగన్ సర్కార్ రూపొందించిందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.
Published Date - 04:27 PM, Mon - 13 June 22 -
#Andhra Pradesh
Nara Lokesh: కల్తీ సారాపై ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్.. దాని వెనుక అసలు కథ ఇది!
ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో బ్రాండ్ వార్ జరుగుతోంది. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం దారుణమని.. నిజానిజాలను నిగ్గు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
Published Date - 11:48 AM, Thu - 24 March 22