AP High Court
-
#Andhra Pradesh
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
Published Date - 01:32 PM, Tue - 1 April 25 -
#Andhra Pradesh
Posani : పోసానిపై కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : ఏపీ హైకోర్టు
ఆయన్ని విచారించేందుకు ఆయా స్టేషన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పోసానిపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
Published Date - 01:40 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
Ram Gopal Varma: మార్ఫింగ్ ఫొటోల కేసు.. వర్మకు హైకోర్టులో ఊరట
రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) శుక్రవారం (ఫిబ్రవరి 7వ తేదీ) పోలీసు విచారణకు హాజరయ్యారు.
Published Date - 12:48 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
Vidadala Rajini : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టకు విడదల రజిని
Vidadala Rajini : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని తమపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిళ్లి కోటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని రజిని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషిని కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్‌లో అభ్యర్థించారు.
Published Date - 11:45 AM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
High Court : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టు కీలక ఆదేశాలు
High Court : "కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని, ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని" కోర్టు ఆదేశించింది. కార్పొరేటర్లు బయటకు బయలుదేరినప్పటి నుంచి సెనెట్ హాల్‌కు చేరుకునే వరకు వారి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 06:05 PM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
Sharadha peetham : విశాఖ శారదా పీఠానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ శారదా పీఠానికి షాకిచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Published Date - 03:13 PM, Fri - 24 January 25 -
#Andhra Pradesh
Pocso Case : చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14) పై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
Published Date - 12:22 PM, Fri - 10 January 25 -
#Cinema
Game Changer & Daku Maharaj : గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు భారీ షాక్
Game Changer & Daku Maharaj : ప్రభుత్వం ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది
Published Date - 01:15 PM, Wed - 8 January 25 -
#Andhra Pradesh
AP High Court : బోరుగడ్డ అనిల్ కు బిగ్ షాకిచ్చిన హై కోర్టు.. !
పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగగా.. బోరుగడ్డకు నేరచరిత్ర ఉందని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Published Date - 01:42 PM, Thu - 2 January 25 -
#Andhra Pradesh
Nandigam Suresh : సుప్రీం కోర్టులో నందిగం సురేష్ కు ఎదురుదెబ్బ
నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది.
Published Date - 02:12 PM, Fri - 20 December 24 -
#Andhra Pradesh
AP High Court: ఏపీలో వాహనదారులకు షాక్.. ఇకపై ఆ వాహనాలు సీజ్?
వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించింది.
Published Date - 12:12 PM, Thu - 19 December 24 -
#Andhra Pradesh
Traffic Challan : ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా బంద్: ఏపీ హైకోర్టు
ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Published Date - 02:03 PM, Thu - 12 December 24 -
#Andhra Pradesh
Anticipatory Bail : రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Published Date - 12:36 PM, Tue - 10 December 24 -
#Andhra Pradesh
Sajjala Bhargav Reddy : సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అనేది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.
Published Date - 03:27 PM, Mon - 2 December 24 -
#Andhra Pradesh
Ramgopal Varma : రామ్గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట..
వచ్చే వారం వరకూ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
Published Date - 02:58 PM, Mon - 2 December 24