Ap Governor
-
#Andhra Pradesh
AP Assembly: ఈ నెల 5నుంచి AP అసెంబ్లీ సమావేశాలు, జగన్ కీలక నిర్ణయాలు
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ లో […]
Date : 01-02-2024 - 3:44 IST -
#Andhra Pradesh
TDP : ఏపీ గవర్నర్‌ని కలిసిన టీడీపీ నేతలు.. తప్పుడు కేసుల వివరాల్ని గవర్నర్‌కి అందజేత
టీడీపీ నేతలు ఏపీ గవర్నర్‌ని కలిశారు.చంద్రబాబు అరెస్ట్ వెనకున్న రాజకీయ కుట్రల్ని, ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన
Date : 18-10-2023 - 9:02 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్, చీఫ్ జస్టిస్‌లతో ముఖ్యమంత్రి. pic.twitter.com/zOLwbHRosx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 28, 2023 ప్రమాణస్వీకారం అనంతరం […]
Date : 28-07-2023 - 2:01 IST -
#Andhra Pradesh
Jagan : వైసీపీలో గవర్నింగ్ హైరానా! కొత్త గవర్నర్ నజీర్ కు స్వాగత సత్కారం!
ఏపీ కొత్త గవర్నర్ నజీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించడానికి వచ్చే రోజే జగన్మోహన్ రెడ్డి(Jagan) టీమ్ అప్రమత్తం అయింది.
Date : 22-02-2023 - 1:53 IST -
#Andhra Pradesh
Kuppam : కుప్పం ఘటనపై గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
కుప్పం ఘటనపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి వినతపత్రం అందచేశారు. ఏపీలో అటవిక రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. `రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా లేకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అన్న క్యాంటీనుపై దాడి చేసి తినే అన్నాన్ని లాగేశారు.
Date : 26-08-2022 - 1:32 IST -
#Speed News
CPI Narayana: ఏపీ గవర్నర్ పై నారాయణ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే పిచ్చి నిర్ణయాలు అన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని నారాయణ అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర్నర్ ఎలా ఆమోదిస్తారని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను […]
Date : 05-04-2022 - 3:44 IST -
#Andhra Pradesh
Chandrababu: గవర్నర్‌ని అవమానించడం వెనుక ఉన్న.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని, అందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, ముందుగానే సిద్ధంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తన స్ట్రాటజీని పూర్తిగా మార్చినట్లు కనిపిస్తుంది. గత ఎన్నికలక ముందు పాలు నీళ్ళలా బీజేపీతో […]
Date : 08-03-2022 - 3:14 IST -
#Andhra Pradesh
Biswabhusan Harichandan : ఏపీ గవర్నర్ కి మళ్ళీ అస్వస్థత
కరోనా నుండి ఇటీవలే కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
Date : 29-11-2021 - 11:38 IST