AP Elections 2024
-
#Andhra Pradesh
YSRCP Social Media Meet: జగన్ తో భేటీ అయిన సోషల్ మీడియా కార్యకర్తలకు లగ్జరీ గిఫ్ట్స్..
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ తన ఎన్నికల వ్యూహాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగా వైఎస్ జగన్ తాజాగా సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అయ్యారు.
Date : 24-04-2024 - 3:44 IST -
#Andhra Pradesh
AP Elections : ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి రావొచ్చు ..? – కేసీఆర్
త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం అందుతుందని కేసీఆర్ వెల్లడించారు.
Date : 23-04-2024 - 10:37 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Assets : పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల పూర్తి వివరాలు
పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Date : 23-04-2024 - 4:48 IST -
#Andhra Pradesh
CM Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి చెప్పాలి: సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి ఏంటో ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై నివేదించారు.
Date : 23-04-2024 - 3:52 IST -
#Andhra Pradesh
Chandrababu: విజయనగరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వరుసగా రెండో రోజు విజయనగరం జిల్లాలో తన పర్యటన కొనసాగించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Date : 23-04-2024 - 3:07 IST -
#Andhra Pradesh
YS Jagan Assets: వైఎస్ జగన్ ఆస్తి ఎంతో తెలుసా..? 26 క్రిమినల్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి నడుమ అభ్యర్థులు తమ ఆస్తి వివరాలతో పాటు, తమపై ఉన్న క్రిమినల్ కేసులు, మరియు వ్యాపార లావాదేవీలను ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సీఎం జగన్ తన ఆస్తితో పాటు తనపై ఉన్న క్రిమినల్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Date : 23-04-2024 - 2:46 IST -
#Andhra Pradesh
Tekkali : ఊపిరి పీల్చుకున్న దువ్వాడ శ్రీనివాస్..బరిలో నుండి తప్పుకున్న దువ్వాడ వాణి
రంగంలోకి దిగిన అధిష్టానం..ఆమెతో సంప్రదింపులు జరిపి..పోటీ నుండి తప్పుకునేలా చేసింది. దీంతో శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది.
Date : 23-04-2024 - 12:08 IST -
#Andhra Pradesh
Posani : చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నాడు – పోసాని కృష్ణమురళి
ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు
Date : 22-04-2024 - 8:15 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బిగ్ షాక్ తగలబోతుందా..?
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
Date : 22-04-2024 - 6:40 IST -
#Andhra Pradesh
YSRCP Manifesto: నవరత్నాలకు మించి వైసీపీ మేనిఫెస్టో ..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతానికి అయితే పోటీ చేసి ప్రతి పార్టీ తమ అభ్యర్థుల్నిప్రక్కటించింది. నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు వరకు తమ మేనిఫెస్టోని ప్రకటించలేదు.
Date : 22-04-2024 - 5:37 IST -
#Andhra Pradesh
Chiranjeevi : రాజకీయ సునామీ సృష్టించిన చిరు వ్యాఖ్యలు..!
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి జనసేన మద్దతుగా నిలిచినా, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పార్టీ ఒంటరిగా పోటీ చేసినా.. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు.
Date : 21-04-2024 - 7:05 IST -
#Andhra Pradesh
Jagan : రేపు పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ
ఈ నెల 25న తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు
Date : 21-04-2024 - 5:34 IST -
#Andhra Pradesh
AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు చంద్రబాబు పార్టీ అభ్యర్దులకు బీఫారాలు ఇస్తున్న సమయంలోనే కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి.
Date : 21-04-2024 - 4:08 IST -
#Andhra Pradesh
CM Jagan Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం.. దుర్గారావు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాళ్ల దాడి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండవ నిందితుడు వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అధికారులు తేల్చిచెప్పడంతో దుర్గారావును అర్ధరాత్రి పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం.
Date : 21-04-2024 - 2:25 IST -
#Andhra Pradesh
Chandrababu: దమ్ముంటే పవన్‌తో సంసారం చెయ్ జగన్
రాష్ట్రంలో రానున్న ఎన్డీయే ప్రభుత్వం సత్యవేడు, వరదయ్యపాలెంలను నగరపంచాయతీలుగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్యవేడులో జరిగిన బహిరంగ సభలో నాయుడు ప్రసంగిస్తూ సురుటుపల్లి, నాగలాపురం మధ్య భక్తి పర్యాటక కారిడార్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Date : 21-04-2024 - 10:50 IST