AP Elections 2024
-
#Andhra Pradesh
TDP Leaders Protest at Undi : ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్..
ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్ తగిలింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 400 మంది పార్టీకి రాజీనామా చేసి..ఆ లేఖ ను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అందజేశారు
Date : 10-04-2024 - 4:06 IST -
#Andhra Pradesh
Mudragada vs Pawan: పవన్ మగాడు అయితే అంటూ ముద్రగడ సవాల్
ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ .
Date : 10-04-2024 - 3:30 IST -
#Andhra Pradesh
Raghu Rama Krishna Raju : నాకు పవన్ ..బాబు అండగా ఉన్నారు – రఘురామరాజు
ఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రఘురామ భేటీ అయ్యారు
Date : 09-04-2024 - 6:18 IST -
#Andhra Pradesh
Chandrababu : ఉగాది పర్వదినాన వాలంటీర్లకు చంద్రబాబు తీపి కబురు
తాము అధికారంలోకి వస్తే రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారు
Date : 09-04-2024 - 5:02 IST -
#Andhra Pradesh
Prashant Kishor : ప్రశాంత్ కిషోర్‌కి జెడ్ కేటగిరీ భద్రత కావాల్సిందే..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ లోక్ సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది.
Date : 08-04-2024 - 6:46 IST -
#Andhra Pradesh
Mahasena Rajesh : 100 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమైన మహాసేన రాజేష్
తాజాగా ఆయన 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడాన్ని చూస్తే సొంత పార్టీ పెట్టి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది
Date : 05-04-2024 - 8:59 IST -
#Andhra Pradesh
AP Politics : వాలంటీర్లపై ఈసీ నిర్ణయం.. చంద్రబాబుపై విషప్రచారం..
వాలంటీర్‌ల గురించి అందరిలో ఉన్న చెత్త భయాలు నిజమయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అనుకూలంగా ఉండేలా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై విషప్రచారం మొదలుపెట్టారు.
Date : 01-04-2024 - 5:44 IST -
#Andhra Pradesh
We Love Jagan : వైఎస్ జగన్ పై కొత్త పాట యూట్యూబ్‌లో ట్రెండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ప్రజాసంకల్ప యాత్రను తలపించేలా 'మేమంత సిద్ధం' పేరుతో బస్సుయాత్ర చేపట్టారు.
Date : 31-03-2024 - 9:45 IST -
#Andhra Pradesh
Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.
Date : 31-03-2024 - 9:12 IST -
#Andhra Pradesh
Paritala Sriram : టిక్కెట్ రాలేదని ధర్మవరం నుంచి పారిపోయే నాయకుడిని కాదు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన (Jansena), బీజేపీ (BJP) పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అయితే.. వచ్చే ఎన్నికలనే టార్గెట్‌గా చేసుకొని ఎన్నో రోజుల నుంచి స్థానికంగానే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ శ్రేణులకు ఈ పొత్తు కొంత ఇబ్బంది పెట్టే విషయమే. అయినా.. అధిష్టానం పిలుపుతో కొందరు సర్దుమణుగుతున్నారు.
Date : 31-03-2024 - 9:00 IST -
#Andhra Pradesh
AP Elections 2024 : పెరుగుతున్న వైసీపీ ప్రభావం.. ఓటర్ల సెంటిమెంట్లు..?
రాబోయే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్‌ను అంచనా వేయడానికి అనేక సర్వేలు జరిగాయి. మెజారిటీ ఓటర్లు వైఎస్సార్‌సీపీ (YSRCP) వైపే మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. కొంత మంది పట్టణ ప్రజలు టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమికి మద్దతు తెలపగా, గ్రామీణ ఓటర్లలో మెజారిటీ వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారు.
Date : 30-03-2024 - 10:40 IST -
#Andhra Pradesh
YS Sharmila : 9 హామీలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సహాయం చేయగలవా.?
ఉచితాలు లేదా పథకాలు రాష్ట్రానికి, దేశానికి అవి కలిగించే ఆర్థిక భారాన్ని బట్టి మంచిదా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. అయితే ఉచితాలకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఓటర్లకు అదే హామీనిచ్చి అధికారంలోకి వస్తున్నాయి. పాత కాంగ్రెస్ హామీలతో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.
Date : 30-03-2024 - 9:58 IST -
#Andhra Pradesh
Election Commission : ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం వాలంటీర్లు పాలక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Date : 30-03-2024 - 9:17 IST -
#Andhra Pradesh
Nallamilli Ramakrishna Reddy : అనపర్తి టీడీపీ ఇంచార్జికి బీజేపీ ఆఫర్..!
గత కొద్ది రోజులుగా అనపర్తి టీడీపీ (TDP) ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి (Nallamilli Ramakrishna Reddy) సీటును బీజేపీ (BJP)కి ఇవ్వడాన్ని నిరసిస్తూనే ఉన్నారు. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని జగన్ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో చాలా ఇబ్బంది పెట్టింది. నల్లమిల్లి సీటు బీజేపీకి దక్కడంపై షాక్‌కు గురయ్యారు.
Date : 30-03-2024 - 8:07 IST -
#Andhra Pradesh
Viral : ఎంత కష్టం వచ్చింది విజయసాయి రెడ్డి..!
2019 ఎన్నికల్లో నెల్లూరులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) కైవసం చేసుకుని తమ కోటగా మార్చుకుంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వంటి కీలక నేతలు తప్పుకోవడంతో నెల్లూరు జిల్లాలో 2024లో వైసీపీకి అవకాశాలు అంత ఆశాజనకంగా లేవు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరులో పార్టీ ప్రచారాన్ని నిర్వహించే పనిలో జగన్‌కు నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డిని నియమించారు.
Date : 29-03-2024 - 9:41 IST