AP Elections 2024
-
#Andhra Pradesh
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.
Date : 27-04-2024 - 10:44 IST -
#Cinema
Vakeel Saab : ఎన్నికల సమయంలో పవన్ మూవీ రీ రిలీజ్..ఏపీలో మరో జాతరే..
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ మే 1 న రీ రిలీజ్ కాబోతుంది
Date : 27-04-2024 - 5:28 IST -
#Andhra Pradesh
Minister Seediri Appalraju: ఎన్నికల అధికారిని బెదిరించిన వైసీపీ మంత్రి అప్పల్రాజు
వైసీపీ మంత్రి సీదిరి అప్పల్రాజు ఎన్నికల అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ మంత్రి ఎన్నికల అధికారులను బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 27-04-2024 - 4:13 IST -
#Andhra Pradesh
Pithapuram Janasena Campaign : సినీ ప్రముఖులతో కళకళాడుతున్న పిఠాపురం
సినీ స్టార్స్ మాత్రమే కాదు బుల్లితెర స్టార్లు సైతం పవన్ కళ్యాణ్ కోసం గత నాల్గు రోజులుగా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతున్నారు
Date : 27-04-2024 - 4:06 IST -
#Andhra Pradesh
AP Elections : టీడీపీ ప్రచార వాహనాన్ని తగలబెట్టిన దుండగులు
డ్రైవర్ వాహనంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు
Date : 27-04-2024 - 3:51 IST -
#Andhra Pradesh
YCP Manifesto 2024 : వైసీపీ మేనిఫెస్టో ఫై ..నెటిజన్ల ప్రశ్నలు
ఈ హామీల ఫై నెటిజన్లు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు
Date : 27-04-2024 - 3:29 IST -
#Andhra Pradesh
JD Lakshmi Narayana Assets: జెడి లక్ష్మీ నారాయణ మొత్తం ఆస్తుల వివరాలు
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ విశాఖపట్నంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జై భారత్ నేషనల్ పార్టీ తరపున వైజాగ్ నార్త్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. గత ఐదేళ్లుగా తన ఆస్తులు పెరిగాయని లక్ష్మీనారాయణ అఫిడవిట్‌లో వెల్లడించారు
Date : 26-04-2024 - 5:47 IST -
#Andhra Pradesh
CM Jagan: క్రాస్ ఓటింగ్ పై సీఎం జగన్ అలర్ట్..
2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు పంపారు. సీఎంతో పాటు ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను శ్రీకాకుళం అభ్యర్థుల్ని హెచ్చరించారు.
Date : 26-04-2024 - 5:18 IST -
#Andhra Pradesh
Dokka Manikya Varaprasad : వైసీపీకి మాజీ మంత్రి డొక్కా రాజీనామా
గత కొంతకాలంగా పార్టీలో తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని , పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్ర కు సైతం పిలుపు రాలేదని..ఇంతకన్నా అవమానం ఏముంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
Date : 26-04-2024 - 4:29 IST -
#Andhra Pradesh
AP Elections 2024: మహిళల విషయంలో చంద్రబాబు vs జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలుపే లక్యంగా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.
Date : 26-04-2024 - 3:24 IST -
#Andhra Pradesh
CM Jagan Graph: పులివెందులలో జగన్ గ్రాఫ్ ఢమాల్.. 2019-2024 మధ్య తేడా ఇదే..
పులివెందుల అంటే వైఎస్సార్ కుటుంబం. ప్రత్యర్థి పార్టీలు సైతం ఒప్పుకుంటాయి. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వైఎస్సార్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆనాటి వైఎస్ రాజారెడ్డి నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకు పులివెందుల నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు.
Date : 26-04-2024 - 1:24 IST -
#Andhra Pradesh
YS Jagan : ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేసారు – షర్మిల
పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయ్యి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు
Date : 25-04-2024 - 2:44 IST -
#Andhra Pradesh
Yanamala Krishnudu : వైసీపీ లోకి యనమల కృష్ణుడు..?
టీడీపీ తుని అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ను ప్రకటించడం తో కృష్ణుడు..పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు
Date : 25-04-2024 - 11:32 IST -
#Andhra Pradesh
AP Volunteers: ఏపీలో ఇప్పటివరకు 62 వేల వాలంటీర్ల రాజీనామా
గ్రామ వాలంటీర్ల రాజీనామాల ఆమోదానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోర్టును అభ్యర్థించాయి.
Date : 25-04-2024 - 12:32 IST -
#Andhra Pradesh
CM Jagan: 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మనవే: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే లోకసభ, అసెంబ్లీ కలిపి మొత్తం 200 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం జరిగిన “మేమంత సిద్ధం” బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి
Date : 24-04-2024 - 11:02 IST