AP DSC Notification
-
#Andhra Pradesh
Mega DSC : మెగా డీఎస్సీపై సర్కార్ కసరత్తు.. మార్చిలో నోటిఫికేషన్..?
Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 12:57 PM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా..?
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టెట్ ఫలితాలను విడుదల చేయగా.. డీఎస్సీ ప్రకటన విడుదలపై వర్క్ చేస్తోంది. వివరాల్లోకెళ్తే..
Published Date - 09:57 AM, Wed - 6 November 24 -
#Andhra Pradesh
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది..
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ తొలి వారంలో విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను నవంబర్ 3న ప్రకటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షల ఫలితాలను నవంబర్ 2న ప్రకటించనున్నట్లు తెలిసింది. టెట్ ఫలితాలు ప్రకటించిన తరువాతి రోజే మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రభుత్వం తక్కువ కాలంలో డిఎస్సీ నోటిఫికేషన్‌ను […]
Published Date - 03:57 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
AP DSC Notification : జగనన్న “దగా డీఎస్సీ” ఇచ్చారు – షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న, సీఎం జగన్ (CM Jagan)విషయం లో ఎక్కడ తగ్గడం లేదు..రోజు రోజుకు తన విమర్శలు పెంచడమే కానీ తగ్గేదేలే అంటుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన రోజు నుండే తన దూకుడు ను కనపరుస్తూ అధికార నేతల్లో చెమటలు పట్టిస్తుంది. ఏ వేదికను వదిలిపెట్టకుండా జగన్ ఫై నిప్పులు చెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్న షర్మిల..జగన్ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్ ఫై […]
Published Date - 04:19 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Ap-Govt : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స
dsc-notification : ఇటీవల ఏపీ క్యాబినెట్ టీచర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచర్ పోస్టుల వివరాలు… .మొత్తం పోస్టులు: 6,100 .ఎస్జీటీల సంఖ్య: 2,280 .స్కూల్ అసిస్టెంట్లు: 2,299 .టీజీటీలు: 1,264 .పీజీటీలు: 215 .ప్రిన్సిపాల్స్: 42 ముఖ్యమైన తేదీలు… .ఫిబ్రవరి […]
Published Date - 02:33 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
YS Sharmila : ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ – వైస్ షర్మిల
ఏపీ సర్కార్ విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ సర్కార్ బుధువారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు […]
Published Date - 03:36 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
AP DSC : ఫేక్ నోటిఫికేషన్ ఎన్నికల తాయిలం మాత్రమే – గంటా
ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న జగన్ (CM Jagan)..అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరచిపోయారు. గత నాలుగేళ్లుగా డీఎస్సీపై ఊసెత్తని ప్రభుత్వం..ఇక ఇప్పుడు […]
Published Date - 09:59 PM, Wed - 7 February 24 -
#Andhra Pradesh
AP DSC Notification : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..
ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది..అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏపీ సర్కార్ తన ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న జగన్ (CM Jagan)..అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరచిపోయారు. గత నాలుగేళ్లుగా డీఎస్సీపై ఊసెత్తని ప్రభుత్వం..ఇక ఇప్పుడు డీఎస్సీ ప్రకటన చేసింది. We’re […]
Published Date - 03:30 PM, Wed - 7 February 24