Ap Capital
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్పష్టతకు మార్గం సుగమమయ్యింది. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి తెలిపింది.
Published Date - 03:40 PM, Thu - 8 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : మోడీ చేతుల మీదుగా అమరావతి రీ లాంఛ్
Amaravati Relaunch : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా అమరావతి రీ-లాంచ్ (Amaravati Relaunch) చేయడానికి సన్నాహాలు చేస్తుంది
Published Date - 05:04 PM, Wed - 12 March 25 -
#Andhra Pradesh
HUDCO : అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు హడ్కో నిర్ణయం
దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు.
Published Date - 04:40 PM, Wed - 22 January 25 -
#Andhra Pradesh
Amaravati : రాజధాని అమరావతిలో ఇంటింటికి పైప్‌లైన్‌తో గ్యాస్
అక్కడ ప్రతీ ఇంటికీ పైప్‌లైన్ ద్వారానే గ్యాస్ సప్లై అవుతోంది. అదే నమూనాను అమరావతి(Amaravati)లో అమలు చేయాలని టీడీపీ సర్కారు యోచిస్తోంది.
Published Date - 09:04 AM, Wed - 18 December 24 -
#Andhra Pradesh
Narayana : టాప్5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతాం
రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామన్నారు.
Published Date - 10:49 AM, Sun - 16 June 24 -
#Andhra Pradesh
Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Published Date - 01:16 PM, Tue - 11 June 24 -
#Andhra Pradesh
Amaravati : అమరావతి దశ తిరిగింది.. పనులు షురూ..!
ఏపీ విభజన అనంతరం అమరావతిని రాజధానిగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అప్పటి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.
Published Date - 07:46 PM, Mon - 10 June 24 -
#Telangana
Common Capital : 68 ఏళ్ల చరిత్రకు నేటి రాత్రితో తెర..!
జూన్ 1, 2024. ఈ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 68 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుబంధానికి నేటితో తెరపడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదవీకాలం నేటి రాత్రితో ముగియనుంది.
Published Date - 08:17 PM, Sat - 1 June 24 -
#Andhra Pradesh
AP Capital : చివరి సమయంలో టీడీపీకి తలనొప్పిగా మారిన శ్రీ భరత్ కామెంట్స్
రాజధానిగా అమరావతి కంటే విశాఖపట్నం బెస్ట్ అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అమరావతిని అభివృద్ది చేయడానికి మన దగ్గర డబ్బుల్లేవని..విశాఖ అయితే ఫాస్ట్‌గా అభివృద్ది చెందుతుందని చెప్పుకొచ్చారు
Published Date - 04:48 PM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
RBI : ఏపీ రాజధానిపై ఆర్బీఐ షాకింగ్ వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశం హైలెట్ అవుతోంది.
Published Date - 06:31 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్‌సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్‌సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్‌నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. We’re now […]
Published Date - 08:24 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Kodali Nani : రాజధాని నిర్మాణం ఒక గుదిబండ – కొడాలి నాని
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజధాని (AP Capital) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐదేళ్లుగా ఏపీకి రాజధానే లేకుండా చేసారని సీఎం జగన్ (CM Jagan) ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి (Amaravathi) ని రాజధానిగా ప్రకటించి అక్కడ పనులు చేపడితే..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు రాజధానే లేకుండా చేసారని ప్రజలు సైతం మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి […]
Published Date - 11:43 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Ganta : జగన్ పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందిః గంటా
ap capital issue : వైసీపీ(ysrcp) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఏపీకి రాజధాని(capital) ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్(hyderabad) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ(tdp) నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే కొత్త పల్లవి.. ఇది మీ […]
Published Date - 11:05 AM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Hyderabad : హైదరాబాద్ ఫై కన్నేసిన వైసీపీ నేతలు..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా అమరావతి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి […]
Published Date - 02:08 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
AP Government : ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించట్లేదు.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం.. వైజాగ్ రాజధాని చేయట్లేదా?
వైజాగ్ కు రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Published Date - 09:53 PM, Tue - 12 December 23