Ap Cabinet
-
#Andhra Pradesh
E-Cabinet Application: ఐదేళ్ల విరామం తర్వాత ప్రారంభమైన ఈ-కేబినెట్ అప్లికేషన్
ఈ-కేబినెట్ యాప్‌ను వినియోగించడాన్ని ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులందరూ తమ పనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు, సుపరిపాలనకు దారి తీస్తుందని చెప్పారు.
Date : 28-08-2024 - 4:15 IST -
#Andhra Pradesh
AP Cabinet: రివర్స్ టెండరింగ్ రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Date : 28-08-2024 - 2:38 IST -
#Andhra Pradesh
AP Cabinet : పేపర్ లెస్ విధానంతో ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ..
ఆగస్టు 28వ తేదీ ఉదయం 11 గంటలకు కాగిత రహిత మంత్రివర్గ మండలి సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 28-08-2024 - 10:31 IST -
#Andhra Pradesh
AP Cabinet : ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు ఇవే!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Date : 16-07-2024 - 3:18 IST -
#Andhra Pradesh
AP Cabinet : కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ..కీలక హామీలకు ఆమోదం
మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది
Date : 24-06-2024 - 12:10 IST -
#Andhra Pradesh
AP Cabinet: జూన్ 24న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది . సచివాలయంలో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించనున్నారు
Date : 19-06-2024 - 4:26 IST -
#Andhra Pradesh
Satyakumar : తొలిసారిగా ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకి కేబినెట్ బెర్త్..!
కార్యకర్తలు , టైర్ 2 నాయకుల నుండి విశ్వసనీయ నాయకులను ఎలా ఎంచుకోవాలో బిజెపి కేస్ స్టడీ చేస్తోంది.
Date : 12-06-2024 - 10:08 IST -
#Andhra Pradesh
AP Cabinet: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం..!
AP Cabinet: ఏపీలో కొత్త ప్రభుత్వం (AP Cabinet) కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బుధవారం (జూన్ 12, 2024) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం […]
Date : 12-06-2024 - 12:49 IST -
#Andhra Pradesh
AP Cabinet : మంత్రివర్గంలో లోకేష్ మార్క్
ఏపీ అభివృద్ధి కోసం మరో ఇరవై ఏళ్ల దీర్ఘదృష్టితో పాలనా ఎజెండా ఖరారు చేసుకున్న చంద్రబాబు..దానికి తగ్గట్లే కేబినెట్ లో గతంలో మంత్రి పదవులు నిర్వర్తించిన కొద్దిమంది సీనియర్లకు
Date : 12-06-2024 - 10:55 IST -
#Andhra Pradesh
AP Cabinet : కులాలవారీగా ఏపీ మంత్రుల వివరాలు..
చంద్రబాబు కేబినెట్ మంత్రుల ఎంపికలో 7/1 ఫార్ములా పాటించారు. అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు
Date : 12-06-2024 - 9:28 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting Highlights : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ (AP Cabinet) భేటీ జరిగింది. ఈ భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో (Arogya Sri) చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం .. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు .. ‘మిగ్ జాం’ తుపాను నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కుల, ఆదాయ ధ్రువీకరణ […]
Date : 15-12-2023 - 7:20 IST -
#Andhra Pradesh
AP – Caste Census : కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
AP - Caste Census : కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
Date : 03-11-2023 - 1:44 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting Highlights : దసరా నుంచి విశాఖ నుంచే పాలన – సీఎం జగన్
విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని మంత్రిమండలి సమావేశంలో సీఎం జగన్ వెల్లడించారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు
Date : 20-09-2023 - 3:24 IST -
#Andhra Pradesh
Jagan Cabinet 3.0 : `ముందస్తు` లేదు! మంత్రివర్గం ప్రక్షాళన మూడోసారి షురూ?
Jagan Cabinet 3.0 : ముందస్తు ఎన్నికలకు ఉంటాయని ఏపీ వ్యాప్తంగా వినిపించింది.జగన్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కూడా టాక్ నడిచింది.
Date : 07-06-2023 - 5:07 IST -
#Andhra Pradesh
AP Cabinet : ఉద్యోగులకు జగన్ క్యాబినెట్ వరాలు! ఇక ఉద్యమాలు లేనట్టే.!!
ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి సర్కార్ (AP Cabinet) శాంతపరిచింది. 12వ పీఆర్సీకి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
Date : 07-06-2023 - 3:24 IST