AP Budget 2022
-
#Andhra Pradesh
AP Budget 2022: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పక్కా ప్లాన్‌తో వస్తున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విశ్వభూషణ్ హరిచందన్ నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తారని సమాచారం. శాసనసభ, […]
Published Date - 11:27 AM, Mon - 7 March 22