Anshu Malika Herman B Wells Award
-
#Andhra Pradesh
Roja Daughter : కుమార్తెకు ప్రతిష్టాత్మక పురస్కారం..రోజా సంతోషం !!
అమ్మ బాటలోనే సామాజిక స్పృహను చాటుకుంటున్న అన్షు, హైదరాబాద్‌లోని ఛీర్స్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు అనాథ పిల్లల చదువుకు అండగా నిలుస్తున్నారు. చదువుతో పాటు సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆమె ఆలోచనా విధానం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి
Date : 19-04-2026 - 12:43 IST