Anger
-
#Health
Anger: కోపం ఎక్కువగా ఉంటే ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయట!
ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. కానీ ఇది రోజువారీ అలవాటుగా మారితే సమస్య పెద్దదవుతుంది. ఈ విషయం పరిశోధనల్లో తేలింది. తరచూ కోపం రావడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
Published Date - 10:20 PM, Tue - 6 May 25 -
#Health
Vidura Niti : మనిషిలోని ఈ చెడు గుణాలు బాధలకు మూలకారణమని విదురుడు చెప్పాడు..!
Vidura Niti : జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి. కానీ కొందరు మాత్రం సంతోషంగా జీవిస్తారు. కొందరి జీవితంలో దుఃఖం, కన్నీళ్లు మిగిలిపోతే సంతోషానికి దూరం. కానీ దివ్య గుణాలు కలిగిన వ్యక్తి జీవితంలో దుఃఖం నిండి ఉంటుంది. ఎంత ప్రయత్నించినా సంతోషించడం అసాధ్యం. కాబట్టి జీవితంలో దుఃఖం , బాధ కలిగించే లక్షణాలు ఏమిటి? ఇక్కడ సమాచారం ఉంది.
Published Date - 08:01 PM, Mon - 20 January 25 -
#Devotional
Navratri Special: మాతా చంద్రఘంట ఎవరు? త్రిమూర్తుల కోపం నుంచి ఉద్భవించిన దివ్యతేజం విశేషాలివీ
నవరాత్రి మూడో రోజున చంద్రఘంట అమ్మవారిని పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారు అనుగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా భక్తుల జీవితం నుంచి భయాన్ని తొలగిస్తుందని నమ్ముతారు.
Published Date - 08:00 AM, Sat - 25 March 23 -
#Devotional
5 Zodiac Signs Anger: మే 23 నుంచి ఈ ఐదు రాశుల వారికి కోపం పెరుగుతుంది…చాలా నష్టపోయే చాన్స్..!!
జ్యోతిష్యం శాస్త్ర లెక్కల ప్రకారం, రాహువు ఏప్రిల్ 12న వృషభరాశి నుండి మేషరాశికి మారాడు.
Published Date - 07:45 AM, Mon - 23 May 22 -
#Life Style
Anger Management: మీకు కోపం ఎక్కువా.? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!
కొందరికి ముక్కుమీద కోపం ఉంటుంది. ప్రతిచిన్న విషయానికి కోపం టన్నుల కొద్ది తన్నుకొస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటారు.
Published Date - 10:03 AM, Wed - 16 February 22