Anganwadi
-
#Telangana
Anganwadi : అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతి అవకాశాలు సజీవమవుతాయని అంచనా వేయబడుతోంది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న హెల్పర్లు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు.
Date : 03-07-2025 - 4:20 IST -
#Telangana
Minister Seethakka : మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..
Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో మహిళా నిరుద్యోగులకు మంచి అవకాశం అందింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14,236 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణలో అంగన్వాడీ సేవలను మరింత పటిష్టం చేయడానికి కీలకంగా మారనుంది.
Date : 22-02-2025 - 4:18 IST -
#India
Mamata Banerjee: అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Mamata Banerjee : లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల(Anganwadi Asha workers) వేతనాలు(salary) పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. We’re now on WhatsApp. Click to Join. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు నెలకు రూ. 750 చొప్పున పెంచామని సీఎం మమతా బెనర్జీ […]
Date : 06-03-2024 - 4:06 IST -
#Andhra Pradesh
Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Date : 22-01-2024 - 2:59 IST -
#Andhra Pradesh
AP Anganwadi : అంగన్‌వాడీలను తొలిగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అంగన్‌వాడీ (Anganwadi ) సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం (AP Govt) చర్యలు తీసుకుంది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్ వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబడుతూ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. నేడు చలో విజయవాడ కు పిలుపునిచ్చారు. We’re now on WhatsApp. Click to Join. ఈ పిలుపుతో […]
Date : 22-01-2024 - 1:11 IST