Andhra Pradesh Weather Update
-
#Andhra Pradesh
Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి […]
Date : 22-11-2025 - 4:49 IST -
#Speed News
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, అనంతపురంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చిత్తూరులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, జమ్మలమడుగులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక విజయవాడలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత, విశాఖపట్నంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రత, ఒంగోలులో 36.8 డిగ్రీల […]
Date : 30-03-2022 - 9:57 IST