Andhra Pradaesh
-
#Andhra Pradesh
Pawan Kalyan: తాగేందుకు నీళ్ళు అడిగితే చంపేస్తారా..? పవన్ కళ్యాణ్ ఫైర్
Pawan Kalyan: జనసేన అధినేత, సీని నటుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మండిపడ్డారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసింది. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీవాళ్ళు పట్టుకోరాదు అని అడ్డుపడటం… ఇంట్లో […]
Date : 02-03-2024 - 3:11 IST -
#Andhra Pradesh
AP DGP: ఏపీలో తగ్గిన నేరాలు: ఏపీ డీజీపీ
AP DGP: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పని చేసిందని, నేరాలు తగ్గుముఖం పట్టాయని అభిప్రాయపడ్డారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో సంవత్సరాంతపు ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేరాల గణాంకాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నేరాల శాతం క్రమంగా తగ్గుతోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయని, దొంగతనాలు తగ్గాయని, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముఠాలను పట్టుకున్నామని డీజీపీ తెలిపారు. […]
Date : 28-12-2023 - 5:53 IST -
#Speed News
AP Crops: ఏపీలో పంట నష్టంపై కేంద్ర బృందం పరిశీలన
AP Crops: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మిగ్ జామ్ తుఫాను అనంతర పరిస్థితులపై పంట నష్టాలను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైంది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించింది. ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నివారించగలిగారని పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ […]
Date : 16-12-2023 - 5:03 IST -
#Speed News
Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రెండు రోజుల పాటు వర్షాలు
Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా శుక్రవారం దక్షిణ కోస్తా ఆంధ్రలో చెదురుమదురు వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ […]
Date : 16-12-2023 - 4:05 IST -
#Speed News
Tirupathi Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Tirupathi Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఒకదాన్ని మరోటి బలంగా ఢీకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, 14 మందికి గాయలయ్యాయి. ఒక ఆటో కూలీలతో వెళ్తోంది. ఎదురుగా వస్తున్న మరో ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. కొందరికి తీవ్రగాయాలు కాగా […]
Date : 27-11-2023 - 11:28 IST -
#Andhra Pradesh
TDP : ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే సత్తా లేకనే జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు : మాజీ మంత్రి కె.ఎస్. జవహర్
సజ్జలకు రామకృష్ణారెడ్డికి సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ద సబ్జెక్ట్ పై ఉండదని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఎద్దేవా చేశారు. తానే
Date : 04-11-2023 - 8:24 IST