Anant Ambani
-
#Business
Anant Ambani: సంవత్సరానికి అనంత్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా?
ఇటీవల కంపెనీ షేర్‌హోల్డర్లకు పంపిన నోటీసులో అనంత్ అంబానీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినట్లు ధృవీకరించారు. దీంతో అతని వార్షిక జీతం 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు నిర్ణయించారు.
Date : 30-06-2025 - 7:30 IST -
#Business
Mukesh Ambani : ముఖేష్ అంబానీ ఇంట విషాదం
Mukesh Ambani : ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క (Anant Ambani's dog) “హ్యాపీ” (Happy) తీవ్ర అనారోగ్యంతో ఏప్రిల్ 30, 2025న కన్నుమూసింది
Date : 01-05-2025 - 10:13 IST -
#Health
Anant Ambani : అనంత్ అంబానీకి కుషింగ్ సిండ్రోమ్.. ఏమిటిది ?
ఈ పాదయాత్ర క్రమంలో అనంత్(Anant Ambani) ప్రతిరోజు రాత్రి 7 గంటల వ్యవధిలో సగటున 20 కి.మీ దూరం నడిచారు.
Date : 07-04-2025 - 8:00 IST -
#India
Anant Ambani : అనంత్ అంబానీ పాదయాత్ర ..అంత అవసరం ఏంటి..?
Anant Ambani : ఆయన ధార్మిక భావనతో ఈ యాత్ర చేపట్టారని, ద్వారకనాథుని దర్శనం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం
Date : 01-04-2025 - 12:08 IST -
#India
What Is Vantara: ‘వన్ తార’లో ప్రధాని సందడి .. ఏమిటిది ? మోడీ ఏం చేశారు ?
వన్ తార(What Is Vantara) దాదాపు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.
Date : 04-03-2025 - 2:23 IST -
#Business
Anant Ambani Watch : అనంత్ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు
Anant Ambani Watch : రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన RM 52-04 మోడల్ వాచ్(Richard Mille RM 52-04 Skull Blue Sapphire watch)ను ఆయన ధరించారు
Date : 01-01-2025 - 7:48 IST -
#Business
Anant-Radhika Marriage: అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు రూ. 5వేల కోట్లు కాదట.. రూ. 6,500కోట్లు ఖర్చు చేశారట..!
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా పెళ్లి (Anant-Radhika Marriage) బంధంతో ఒక్కటయ్యారు.
Date : 25-07-2024 - 6:15 IST -
#Business
Ambani Wedding Cost: ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహం అనంత్- రాధికల వేడుక.. అక్షరాల రూ. 5 వేల కోట్లు ఖర్చు..?
దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ (Ambani Wedding Cost) తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి విచ్చలవిడిగా ఖర్చు చేశాడు.
Date : 15-07-2024 - 8:30 IST -
#India
Anant-Radhika Wedding: ముంబై టూ లండన్: అనంత్-రాధికల వివాహ సంబరాలు కంటిన్యూ
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ,రాధిక మర్చంట్‌ల వివాహం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. వారం రోజుల్లో అంబానీ ఫ్యామిలీ లండన్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు
Date : 14-07-2024 - 8:47 IST -
#automobile
Watch Gifts: అనంత్- రాధికాల పెళ్లికి హాజరైన వారికి కోట్లు విలువ చేసే వాచీలు.. ఫీచర్లు ఇవే..!
వేడుకకు హాజరైన అతిథులకు అంబానీ కుటుంబీకులు పలు ఖరీదైన బహుమతులు (Watch Gifts) అందజేశారు. వీరిలో చాలా మందికి అనంత్ అంబానీ నుంచి కోట్ల విలువైన వాచీలు బహుమతులు అందాయి.
Date : 14-07-2024 - 10:49 IST -
#India
Ms Dhoni Dance: అంబానీ వెడ్డింగ్ ఈవెంట్ లో ధోనీ మాస్ డ్యాన్స్
క్రికెట్ మైదానంలో సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనంత్ అంబానీ వివాహానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. పెళ్లి ఊరేగింపులో ధోనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 13-07-2024 - 7:12 IST -
#Sports
Ambani’s Wedding: అంబానీ పెళ్లి వేడుకలో హార్దిక్ దే హవా
అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వివాహ వేడుకలో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా డ్యాన్స్ ఇరగదీశాడు.బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో కలసి హార్దిక్ మాస్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డీజే సౌండ్ కు వాళ్లిద్దరూ రెచ్చిపోయి స్టెప్పులు వేశారు
Date : 13-07-2024 - 1:47 IST -
#Cinema
Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ల పెళ్లిలో సినీ తారల సందడి.. ఫొటోలు వైరల్..!
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ (Anant Ambani-Radhika Merchant) ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Date : 13-07-2024 - 8:41 IST -
#India
Anant -Radhika Merchant Wedding: ముంబైకి క్యూ కడుతున్న కుభేరులు
జూలై 12 అనంత్ మరియు రాధికకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. కొన్నేళ్లుగా ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు ఒకటి కాబోతున్నారు. బాంద్రా కుర్లాలోని జియో వరల్డ్ సెంటర్‌లో భారతీయ నేపథ్యం ఆధారంగా ఈ వివాహం జరగనుంది.
Date : 12-07-2024 - 4:14 IST -
#Cinema
Mahesh Babu : అంబానీ పెళ్లి వేడుకకు మహేష్ బాబు.. ఏపీ నుంచి వారుకూడా..
రామ్ చరణ్ తో పాటు అంబానీ పెళ్లి వేడుకకు మహేష్ బాబు కూడా పయనం. అలాగే ఏపీ నుంచి వారుకూడా..
Date : 12-07-2024 - 2:01 IST