Anandayya
-
#Speed News
Anandayya: ఓమిక్రాన్ కు ఆనందయ్య చికిత్స అందించలేడు!
కష్ణపట్నం ఆనందయ్య ఓమిక్రాన్ కు చికిత్స అందించలేడని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. ఇటీవల ఓమిక్రాన్ కు తన మందును పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆనందయ్య హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే ఓమిక్రాన్ వేరియంట్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి అనుమతించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఆనందయ్య మందు కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా కృష్ణపట్నంకి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. […]
Date : 08-01-2022 - 11:16 IST