America
-
#India
India: అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి
India: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్ స్పందించింది. ఈ మేరకు అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీటెల్ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ కోరింది.సీటెల్ పోలీసు అధికారి పై నేరారోపణలను ఎత్తివేసిన అమెరికా కోర్టు తీర్పును సమీక్షించాలని భారత్ కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా […]
Published Date - 06:57 PM, Sun - 25 February 24 -
#Cinema
Tollywood: దర్శకుడు వీఎన్ ఆదిత్య కు వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్
Tollywood: “మనసంతా నువ్వే”, “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని […]
Published Date - 06:18 PM, Sun - 25 February 24 -
#Telangana
KTR: జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు పై కేటీఆర్ ట్వీట్
KTR : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(jaahnavi kandula)ను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్(American Police) పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వెంటనే భారత విదేశాంగ శాఖ […]
Published Date - 04:04 PM, Thu - 22 February 24 -
#Cinema
Chiranjeevi – Venkatesh : అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్, వెంకీమామ..
ప్రస్తుతం చిరంజీవి దంపతులు అమెరికాలోనే ఉన్నారు. తాజాగా వీరితో విక్టరీ వెంకటేష్ కూడా కలిశారు.
Published Date - 09:27 AM, Sun - 18 February 24 -
#India
Overseas Friends Of BJP: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచారానికి 3 వేల ఇండో అమెరికన్లు
2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీని అధికారంలోకి తీసుకురావాలని, బీజేపీ (Overseas Friends Of BJP)కి రికార్డు స్థాయిలో 400 సీట్లు సాధించడంలో సహాయపడాలని అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
Published Date - 07:34 AM, Fri - 9 February 24 -
#Sports
T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్ జరిగే సమయం ఎప్పుడో తెలుసా ?
త్వరలో టి20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. పైగా టీ20 ప్రపంచకప్ పోటీల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభమై ఫైనల్ మ్యాచ్ జూన్ 29న ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ
Published Date - 07:24 PM, Sat - 3 February 24 -
#World
Pakistan Election: పాకిస్థాన్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి: అమెరికా
పాకిస్థాన్‌లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు అమెరికా పేర్కొంది. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి
Published Date - 11:25 PM, Thu - 1 February 24 -
#Cinema
Minugurulu: ‘మిణుగురులు’ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తైన సందర్బంగా అమెరికాలో స్పెషల్ షో!
Minugurulu: అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన చిత్రం ‘మిణుగురులు’. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ మరియు దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేయడం జరిగింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు – నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, […]
Published Date - 12:03 PM, Wed - 31 January 24 -
#Speed News
Budget: అమెరికా, చైనాతో పోలిస్తే మన దేశ బడ్జెట్ ఎక్కువా..? తక్కువా..?
దేశ మధ్యంతర బడ్జెట్ (Budget) ఒక రోజు తర్వాత సమర్పించబడుతుంది. భారతదేశం వంటి పెద్ద దేశం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ కూడా చాలా పెద్దది.
Published Date - 04:05 PM, Tue - 30 January 24 -
#Telangana
Komatireddy: హైదరాబాద్-అమెరికా మధ్య డైరెక్ట్ విమాన సౌకర్యం కల్పించండి: కోమటిరెడ్డి
Komatireddy: తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో హైదరాబాద్-అమెరికా మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్ ఇండస్ట్రీ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024 ప్రారంభ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలకు సహాయపడే ప్రత్యక్ష విమానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌లోని జకరన్‌పల్లి, మహబూబ్‌నగర్‌లోని […]
Published Date - 02:10 PM, Fri - 19 January 24 -
#India
Bangladesh – Super Powers : నేడే బంగ్లాదేశ్ పోల్స్.. నాలుగు సూపర్ పవర్స్‌కు ఇంట్రెస్ట్ ఎందుకు ?
Bangladesh - Super Powers : బంగ్లాదేశ్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.
Published Date - 09:03 AM, Sun - 7 January 24 -
#Speed News
Emergency Landing: విమానం గాలిలో ఉండగా పగిలిన కిటికీ అద్దం.. అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన పైలట్, వీడియో..!
అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో కిటికీ పగిలిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది.
Published Date - 12:39 PM, Sat - 6 January 24 -
#Andhra Pradesh
Andhra Student: అమెరికాలో ఆంధ్ర మెడికల్ స్టూడెంట్ మృతి
Andhra Student: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల వైద్య విద్యార్థి అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఫిజియోథెరపీలో ఎంఎస్ చేస్తున్న షేక్ జహీరా నాజ్ చికాగోలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో మరణించింది. విజయవాడ శివార్లలోని ప్రసాదంపాడు వద్ద ఆమె కుటుంబసభ్యులకు అందిన సమాచారం మేరకు గ్యాస్ లీక్ కావడంతో కారు డ్రైవర్‌తో పాటు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన […]
Published Date - 12:42 PM, Thu - 21 December 23 -
#Devotional
Ram Temple: 5 వేల వజ్రాలతో రామ మందిరం నెక్లెస్.. సూరత్ వ్యాపారి బహుమతి
ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి రామమందిరం కోసం వజ్రాల హారాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నారు.
Published Date - 02:56 PM, Tue - 19 December 23 -
#World
Black Friday Sale America : అమెరికాలో మొదలైన బ్లాక్ ఫ్రైడే సేల్..ఆఫర్లు మాములుగా లేవు
ఏటా థాంక్స్ గివింగ్ మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజున పెద్ద ఎత్తున షాపింగ్ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తోంది
Published Date - 04:32 PM, Sat - 2 December 23