America
-
#India
US Visa Appointments: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అలర్ట్.. మే నెల మధ్యలో ప్రారంభం కానున్న వీసా అపాయింట్‌మెంట్లు..!
ఫాల్ సెషన్ కోసం విద్యార్థి వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ (United States) సిద్ధమవుతోంది. వీసా అపాయింట్‌మెంట్ (US Visa Appointments)ల మొదటి బ్యాచ్ మే నెల మధ్య నుండి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
Published Date - 12:01 PM, Tue - 2 May 23 -
#World
Shooting In America: అమెరికాలో మరోసారి భీకర కాల్పులు.. ఐదుగురు మృతి.. మృతుల్లో చిన్నారి కూడా
అమెరికా (America)లో మరోసారి భీకర కాల్పులు (Shooting) జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది.
Published Date - 06:53 AM, Sun - 30 April 23 -
#World
Helicopters Crash: కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. అమెరికాలో ఘటన
అమెరికా (America) సైన్యానికి చెందిన రెండు అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్లు (Helicopters Crash)గురువారం (ఏప్రిల్ 27) కుప్పకూలాయి. యుఎస్ ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు శిక్షణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 09:43 AM, Fri - 28 April 23 -
#World
Donald Trump: చిక్కుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తెరపైకి మరో లైంగిక వేధింపుల కేసు..!
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Published Date - 11:52 AM, Wed - 26 April 23 -
#World
America: అమెరికాలో తప్పిపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతదేహాలు లభ్యం
గత వారం సరస్సులో తప్పిపోయిన భారతదేశాని (India)కి చెందిన ఇద్దరు ఇండియానా విశ్వవిద్యాలయ విద్యార్థుల (Indiana University Students) మృతదేహాలు శోధన తర్వాత అమెరికా (America)అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 11:37 AM, Sun - 23 April 23 -
#World
America: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి ఆయుధ సాయం
ఉక్రెయిన్ (Ukraine)కు అమెరికా (America) మరోసారి భారీ ఆయుధ సామగ్రిని అందించనున్నట్లు తెలిపింది.
Published Date - 07:58 AM, Thu - 20 April 23 -
#World
Donald Trump: మాజీ న్యాయవాదిపై డొనాల్డ్ ట్రంప్ దావా.. రూ.4 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్
స్టార్మీ డేనియల్ (Daniels)కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Published Date - 07:10 AM, Fri - 14 April 23 -
#World
Explosion At Texas: అమెరికాలో ఘోర విషాదం.. మంటల్లో చిక్కుకుని 18,000 గోవులు సజీవ దహనం
వెస్ట్ టెక్సాస్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో భారీ పేలుడు (Explosion At Texas) సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 18 వేల గోవులు 18,000 Cows) మృతి చెందినట్లు చెబుతున్నారు.
Published Date - 06:37 AM, Fri - 14 April 23 -
#World
40 Million Dollars Jackpot: రూ.328కోట్ల లాటరీ గెలిచిన మెకానిక్.. ఏప్రిల్ ఫూల్ అనుకొని నవ్వేశాడు..!
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో డబ్యూక్ నగరానికి చెందిన ఎర్ల్ లాపే(61) అనే విశ్రాంత మెకానిక్ పంటపండింది. అయోవా లాటరీలో ఆయన కొన్న టికెట్ 40 మిలియన్ డాలర్ల (40 Million Dollars) (సుమారు రూ.328 కోట్లు) బహుమతికి ఎంపికైంది.
Published Date - 10:24 AM, Wed - 12 April 23 -
#Speed News
US Shooting: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా, లూయిస్ విల్లేలోని డౌన్ టౌన్ బ్యాంకు వద్ద కాల్పులు, ఐదుగురు మృతి
అమెరికాలో కాల్పుల (US Shooting)ఘటన కలకలం రేపింది. లూయిస్‌విల్లేలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. లూయిస్‌విల్లే డౌన్‌టౌన్‌లోని ఓ బ్యాంకు భవనం వద్ద కాల్పులు జరిగాయని, ఐదుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే దాడి చేసిన వ్యక్తి హతమయ్యాడని పోలీసులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఈ కాల్పుల్లో కనీసం ఇద్దరు పోలీసు అధికారులు సహా ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు […]
Published Date - 10:17 PM, Mon - 10 April 23 -
#India
America: అమెరికా వెళ్లాలనుకునేవారికి అలర్ట్.. వీసా దరఖాస్తు ఫీజు పెంచిన అమెరికా..!
కొన్ని వర్గాలకు ప్రాసెసింగ్ ఫీజులు పెరగడంతో వచ్చే నెల నుంచి US వీసా ఖర్చులు పెరగనున్నాయి. అమెరికా (America)కు వచ్చే టూరిస్టు, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
Published Date - 10:55 AM, Sun - 9 April 23 -
#Health
Abortion dispute:అబార్షన్ మాత్రపై అమెరికాలో రాజకీయ రచ్చ
గర్భస్రావం (Abortion dispute) మందు మిఫెప్రిస్టోన్ (Mifepristone)అమెరికాలోని
Published Date - 05:48 PM, Sat - 8 April 23 -
#India
Arunachal Pradesh: చైనాకు అమెరికా వార్నింగ్.. ఆ 11 ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమే..!
పొరుగుదేశం చైనా మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), చైనా (china) భూభాగంలోనిదే అంటూ కొత్త పేర్లు పెట్టి తన చర్యలను సమర్థించుకుంది. దీనిని అగ్రరాజ్యం అమెరికా (America) తీవ్రంగా వ్యతిరేకించింది.
Published Date - 06:46 AM, Fri - 7 April 23 -
#Speed News
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు షాక్.. కేసు గెలిచిన ట్రంప్
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించారు. దీంతో స్టార్మీ డేనియల్స్ ట్రంప్ లీగల్ బృందానికి లక్షా 21 వేల డాలర్లు చెల్లించాలని కాలిఫోర్నియా సర్క్యూట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 02:07 PM, Wed - 5 April 23 -
#World
US Former President Donald Trump: అప్పుడు ఉద్యోగినితో క్లింటన్.. ఇప్పుడు పోర్న్ స్టార్‌తో ట్రంప్..!
అమెరికా మాజీ అధ్యక్షుల అఫైర్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అప్పట్లో బిల్ క్లింటన్ కూడా వైట్‌హౌస్ ఉద్యోగిని మోనికా లెవిన్‌స్కీతో రాసలీలు సాగించారనే ప్రచారం జరిగింది. ఆ ఘటన ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావమే చూపింది.
Published Date - 01:17 PM, Wed - 5 April 23