Ambedkar Statue Vijayawada
-
#Andhra Pradesh
Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహం అందరికీ స్పూర్తి – సీఎం జగన్
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ఆవిష్కరించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో జగన్ మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శలు చేస్తూనే..అంబేద్కర్ గొప్పతనం గురించి […]
Published Date - 08:10 PM, Fri - 19 January 24